Sri Shiva Mangala Ashtakam pdf download – శ్రీ శివ మంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే | కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం || 1 || వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ | పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం || 2 || భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే | రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం || 3 || సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే | సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం || 4 || మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే | త్ర్యంబకాయ సుశాంతాయ త్రిలోకేశాయ మంగళం || 5 || … Read more
