యథా ప్రధానం భగవానితి భక్త్యా స్తుతో మయా |
యం న బ్రహ్మాదయో దేవా విదుస్తత్త్వేన నర్షయః || 1 ||
స్తోతవ్యమర్చ్యం వంద్యం చ కః స్తోష్యతి జగత్పతిం |
భక్త్యా త్వేవం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభుః || 2 ||
తతోఽభ్యనుజ్ఞాం సంప్రాప్య స్తుతో మతిమతాం వరః |
శివమేభిః స్తువన్ దేవం నామభిః పుష్టివర్ధనైః || 3 ||
నిత్యయుక్తః శుచిర్భక్తః ప్రాప్నోత్యాత్మానమాత్మనా |
ఏతద్ధి పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధిగచ్ఛతి || 4 ||
ఋషయశ్చైవ దేవాశ్చ స్తువంత్యేతేన తత్పరం |
స్తూయమానో మహాదేవస్తుష్యతే నియతాత్మభిః || 5 ||
భక్తానుకంపీ భగవానాత్మసంస్థాకరో విభుః |
తథైవ చ మనుష్యేషు యే మనుష్యాః ప్రధానతః || 6 ||
ఆస్తికాః శ్రద్దధానాశ్చ బహుభిర్జన్మభిః స్తవైః |
భక్త్యా హ్యనన్యమీశానం పరం దేవం సనాతనం || 7 ||
కర్మణా మనసా వాచా భావేనామితతేజసః |
శయానా జాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా || 8 ||
ఉన్మిషన్నిమిషంశ్చైవ చింతయంతః పునః పునః |
శృణ్వంతః శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవం || 9 ||
స్తువంతః స్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చ |
జన్మకోటిసహస్రేషు నానాసంసారయోనిషు || 10 ||
జంతోర్విగతపాపస్య భవే భక్తిః ప్రజాయతే |
ఉత్పన్నా చ భవే భక్తిరనన్యా సర్వభావతః || 11 ||
భావినః కారణే చాస్య సర్వయుక్తస్య సర్వథా |
ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు న లభ్యతే || 12 ||
నిర్విఘ్నా నిశ్చలా రుద్రే భక్తిరవ్యభిచారిణీ |
తస్యైవ చ ప్రసాదేన భక్తిరుత్పద్యతే నృణాం || 13 ||
యేన యాంతి పరాం సిద్ధిం తద్భావగతచేతసః |
యే సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరం || 14 ||
ప్రపన్నవత్సలో దేవః సంసారాత్తాన్సముద్ధరేత్ |
ఏవమన్యే వికుర్వంతి దేవాః సంసారమోచనం || 15 ||
మనుష్యాణామృతే దేవం నాన్యా శక్తిస్తపోబలం |
ఇతి తేనేంద్రకల్పేన భగవాన్ సదసత్పతిః || 16 ||
కృత్తివాసాః స్తుతః కృష్ణ తండినా శుభబుద్ధినా |
స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ || 17 ||
గీయతే చ స బుద్ధ్యేత బ్రహ్మా శంకరసన్నిధౌ |
ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం || 18 ||
యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా |
ఏవమేతత్పఠంతే య ఏకభక్త్యా తు శంకరం || 19 ||
యా గతిః సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా |
స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ || 20 ||
అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం |
ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం || 21 ||
బ్రహ్మా ప్రోవాచ శక్రాయ శక్రః ప్రోవాచ మృత్యవే |
మృత్యుః ప్రోవాచ రుద్రేభ్యో రుద్రేభ్యస్తండిమాగమత్ || 22 ||
మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మసద్మని |
తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః || 23 ||
వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహ మాధవ |
నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే || 24 ||
యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోఽచ్యుతః |
నాచికేతాయ భగవానాహ వైవస్వతో యమః || 25 ||
మార్కండేయాయ వార్ష్ణేయ నాచికేతోఽభ్యభాషత |
మార్కండేయాన్మయా ప్రాప్తో నియమేన జనార్దన || 26 ||
తవాప్యహమమిత్రఘ్న స్తవం దద్యాం హ్యవిశ్రుతం |
స్వర్గ్యమారోగ్యమాయుష్యం ధన్యం వేదేన సంమితం || 27 ||
నాస్య విఘ్నం వికుర్వంతి దానవా యక్షరాక్షసాః |
పిశాచా యాతుధానా వా గుహ్యకా భుజగా అపి || 28 ||
యః పఠేత శుచిః పార్థ బ్రహ్మచారీ జితేంద్రియః | [భూత్వా]
అభగ్నయోగో వర్షం తు సోఽశ్వమేధఫలం లభేత్ || 29 ||
ఇతి శ్రీమహాభారతే అనుశాసనపర్వణి మహాదేవసహస్రనామ స్తోత్రం నామ సప్తదశోఽధ్యాయః ||
Sri Siva Sahasranama Stotram – Uttara Peetika pdf download – శ్రీ శివ సహస్రనామ స్తోత్రం – ఉత్తరపీఠికా (ఫలశ్రుతి)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



