Sri Shiva Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ శివాష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః |
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || 1 ||
శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః |
శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || 2 ||
భవః శర్వస్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః |
ఉగ్రః కపాలీ కామారిః అంధకాసురసూదనః || 3 ||
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః |
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || 4 ||
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః |
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || 5 ||
సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః |
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || 6 ||
హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః |
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || 7 ||
హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః |
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || 8 ||
కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః |
మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || 9 ||
వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః |
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగంబరః || 10 ||
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికః శుద్ధవిగ్రహః |
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || 11 ||
మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః |
పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః || 12 ||
భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ |
అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః || 13 ||
ఏవం శ్రీ శంభుదేవస్య నాంనామష్టోత్తరంశతం ||


Also Read  Shiva kesadi padantha varnana stotram pdf download – శ్రీ శివ కేశాదిపాదాంతవర్ణన స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment