Sri Shiva Mangala Ashtakam pdf download – శ్రీ శివ మంగళాష్టకం

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం || 1 ||
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం || 2 ||
భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం || 3 ||
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం || 4 ||
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్ర్యంబకాయ సుశాంతాయ త్రిలోకేశాయ మంగళం || 5 ||
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం || 6 ||
సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం || 7 ||
సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం || 8 ||
శ్రీచాముండాప్రేరితేన రచితం మంగళాస్పదం |
తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకం || 9 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment