Sri Siva Sahasranama stotram – Poorva Peetika pdf download – శ్రీ శివ సహస్రనామ స్తోత్రం – పూర్వపీఠికా

✅ Fact Checked

వాసుదేవ ఉవాచ |
తతః స ప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర |
ప్రాంజలిః ప్రాహ విప్రర్షిర్నామసంగ్రహమాదితః || 1 ||
ఉపమన్యురువాచ |
బ్రహ్మప్రోక్తైరృషిప్రోక్తైర్వేదవేదాంగసంభవైః |
సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః || 2 ||
మహద్భిర్విహితైః సత్యైః సిద్ధైః సర్వార్థసాధకైః |
ఋషిణా తండినా భక్త్యా కృతైర్వేదకృతాత్మనా || 3 ||
యథోక్తైః సాధుభిః ఖ్యాతైర్మునిభిస్తత్త్వదర్శిభిః |
ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభం || 4 ||
శ్రుతైః సర్వత్ర జగతి బ్రహ్మలోకావతారితైః |
సత్యైస్తత్పరమం బ్రహ్మ బ్రహ్మప్రోక్తం సనాతనం || 5 ||
వక్ష్యే యదుకులశ్రేష్ఠ శృణుష్వావహితో మమ |
వరయైనం భవం దేవం భక్తస్త్వం పరమేశ్వరం || 6 ||
తేన తే శ్రావయిష్యామి యత్తద్బ్రహ్మ సనాతనం |
న శక్యం విస్తరాత్కృత్స్నం వక్తుం సర్వస్య కేనచిత్ || 7 ||
యుక్తేనాపి విభూతీనామపి వర్షశతైరపి |
యస్యాదిర్మధ్యమంతం చ సురైరపి న గంయతే || 8 ||
కస్తస్య శక్నుయాద్వక్తుం గుణాన్ కార్త్స్న్యేన మాధవ |
కిం తు దేవస్య మహతః సంక్షిప్తార్థపదాక్షరం || 9 ||
శక్తితశ్చరితం వక్ష్యే ప్రసాదాత్తస్య ధీమతః |
అప్రాప్య తు తతోఽనుజ్ఞాం న శక్యః స్తోతుమీశ్వరః || 10 ||
యదా తేనాభ్యనుజ్ఞాతః స్తుతో వై స తదా మయా |
అనాదినిధనస్యాహం జగద్యోనేర్మహాత్మనః || 11 ||
నాంనాం కించిత్సముద్దేశం వక్ష్యాంయవ్యక్తయోనినః |
వరదస్య వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః || 12 ||
శృణు నాంనాం చ యం కృష్ణ యదుక్తం పద్మయోనినా |
దశనామసహస్రాణి యాన్యాహ ప్రపితామహః || 13 ||
తాని నిర్మథ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం |
గిరేః సారం యథా హేమ పుష్పసారం యథా మధు || 14 ||
ఘృతాత్సారం యథా మండస్తథైతత్సారముద్ధృతం |
సర్వపాపాపహమిదం చతుర్వేదసమన్వితం || 15 ||
ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా |
మాంగళ్యం పౌష్టికం చైవ రక్షోఘ్నం పావనం మహత్ || 16 ||
ఇదం భక్తాయ దాతవ్యం శ్రద్దధానాస్తికాయ చ |
నాశ్రద్దధానరూపాయ నాస్తికాయాజితాత్మనే || 17 ||
యశ్చాభ్యసూయతే దేవం కారణాత్మానమీశ్వరం |
స కృష్ణ నరకం యాతి సహ పూర్వైః సహాత్మజైః || 18 ||
ఇదం ధ్యానమిదం యోగమిదం ధ్యేయమనుత్తమం |
ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం || 19 ||
యం జ్ఞాత్వా అంతకాలేపి గచ్ఛేత పరమాం గతిం |
పవిత్రం మంగళం మేధ్యం కల్యాణమిదముత్తమం || 20 ||
ఇదం బ్రహ్మా పురా కృత్వా సర్వలోకపితామహః |
సర్వ స్తవానాం రాజత్వే దివ్యానాం సమకల్పయత్ || 21 ||
తదా ప్రభృతి చైవాయమీశ్వరస్య మహాత్మనః |
స్తవరాజ ఇతి ఖ్యాతో జగత్యమరపూజితః || 22 ||
బ్రహ్మలోకాదయం స్వర్గే స్తవరాజోఽవతారితః |
యతస్తండిః పురా ప్రాప తేన తండికృతోఽభవత్ || 23 ||
స్వర్గాచ్చైవాత్ర భూర్లోకం తండినా హ్యవతారితః |
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం || 24 ||
నిగదిష్యే మహాబాహో స్తవానాముత్తమం స్తవం |
బ్రహ్మణామపి యద్బ్రహ్మ పరాణామపి యత్పరం || 25 ||
తేజసామపి యత్తేజస్తపసామపి యత్తపః |
శాంతానామపి యః శాంతో ద్యుతీనామపి యా ద్యుతిః || 26 ||
దాంతానామపి యో దాంతో ధీమతామపి యా చ ధీః |
దేవానామపి యో దేవ ఋషీణామపి యస్త్వృషిః || 27 ||
యజ్ఞానామపి యో యజ్ఞః శివానామపి యః శివః |
రుద్రాణామపి యో రుద్రః ప్రభా ప్రభవతామపి || 28 ||
యోగినామపి యో యోగీ కారణానాం చ కారణం |
యతో లోకాః సంభవంతి న భవంతి యతః పునః || 29 ||
సర్వభూతాత్మభూతస్య హరస్యామితతేజసః |
అష్టోత్తరసహస్రం తు నాంనాం శర్వస్య మే శృణు |
యచ్ఛ్రుత్వా మనుజవ్యాఘ్ర సర్వాన్కామానవాప్స్యసి || 30 ||

Also Read  Indra Krita Shiva Stuti pdf download – శ్రీ శివ స్తుతిః (ఇంద్రాది కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment