Sri Dakshinamurthy Stotram 3 pdf download – శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం –3
ఉపాసకానాం యదుపాసనీయ- -ముపాత్తవాసం వటశాఖిమూలే | తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపం || 1 || అద్రాక్షమక్షీణదయానిధాన- -మాచార్యమాద్యం వటమూలభాగే | మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతం || 2 || విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనాం | నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధం || 3 || అపారకారుణ్యసుధాతరంగై- -రపాంగపాతైరవలోకయంతం | కఠోరసంసారనిదాఘతప్తాన్ మునీనహం నౌమి గురుం గురూణాం || 4 || మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః … Read more