Sri Dakshinamurthy Ashtakam 2 (Vyasa Krutam) pdf download – శ్రీ దక్షిణామూర్త్యష్టకం –2 (వ్యాస కృతం)

✅ Fact Checked

శ్రీవ్యాస ఉవాచ |
శ్రీమద్గురో నిఖిలవేదశిరోనిగూఢ
బ్రహ్మాత్మబోధ సుఖసాంద్రతనో మహాత్మన్ |
శ్రీకాంతవాక్పతి ముఖాఖిలదేవసంఘ
స్వాత్మావబోధక పరేశ నమో నమస్తే || 1 ||
సాన్నిధ్యమాత్రముపలభ్యసమస్తమేత-
-దాభాతి యస్య జగదత్ర చరాచరం చ |
చిన్మాత్రతాం నిజ కరాంగుళి ముద్రయా యః
స్వస్యానిశం వదతి నాథ నమో నమస్తే || 2 ||
జీవేశ్వరాద్యఖిలమత్ర వికారజాతం
జాతం యతః స్థితమనంతసుఖే చ యస్మిన్ |
యేనోపసంహృతమఖండచిదేకశక్త్యా
స్వాభిన్నయైవ జగదీశ నమో నమస్తే || 3 ||
యః స్వాంశజీవసుఖదుఃఖఫలోపభోగ-
-హేతోర్వపూంషి వివిధాని చ భౌతికాని |
నిర్మాయ తత్ర విశతా కరణైః సహాంతే
జీవేన సాక్ష్యమత ఏవ నమో నమస్తే || 4 ||
హృత్పుండరీకగతచిన్మణిమాత్మరూపం
యస్మిన్ సమర్పయతి యోగబలేన విద్వాన్ |
యః పూర్ణబోధసుఖలక్షణ ఏకరూప
ఆకాశవద్విభురుమేశ నమో నమస్తే || 5 ||
యన్మాయయా హరిహర ద్రుహిణా బభూవుః
సృష్ట్యాదికారిణ ఇమే జగతామధీశాః |
యద్విద్యయైవ పరయాత్రహి వశ్యమాయా
స్థైర్యం గతా గురువరేశ నమో నమస్తే || 6 ||
స్త్రీపుంనపుంసకసమాహ్వయ లింగహీనో-
-ఽప్యాస్తేత్రిలింగక ఉమేశతయా య ఏవ |
సత్యప్రబోధ సుఖరూపతయా త్వరూప-
-వత్త్వే న చ త్రిజగదీశ నమో నమస్తే || 7 ||
జీవత్రయం భ్రమతి వై యదవిద్యయైవ
సంసారచక్ర ఇహ దుస్తర దుఃఖహేతౌ |
యద్విద్యయైవ నిజబోధరతం స్వవశ్యా
విద్యం చ తద్భవతి సాంబ నమో నమస్తే || 7 ||
ఇతి శ్రీవ్యాసకృత శ్రీ దక్షిణామూర్త్యష్టకం |


Also Read  Sri Dakshinamurthy Sahasranama Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment