Sri Dakshinamurthy Ashtakam 3 (Narasimha Bharati Krutam) pdf download – శ్రీ దక్షిణామూర్త్యష్టకం –3 (నృసింహభారతీ కృతం)

పాయయ జనమిమమమృతం
దుర్లభమితరస్య లోకస్య |
నతజనపాలనదీక్షిత
మేధాధీదక్షిణామూర్తే || 1 ||
స్తోతుం వా నంతుం వా
జడవిషయాసక్తహృన్న శక్నోమి |
నైసర్గికీం కురు కృపాం
మయి వటతటవాస దక్షిణామూర్తే || 2 ||
స్ఫురతు మమ హృది తనుస్తే
పుస్తకముద్రాక్షమాలికాకుంభాన్ |
దధతీ చంద్రార్ధలస-
-చ్ఛీర్షా శ్రీదక్షిణామూర్తే || 3 ||
సహమాన దక్షిణానన
సహమానవిహీనమత్కమంతుతతీః |
సహమానత్వం త్యజ వా
యుక్తం కుర్వత్ర యద్విభాతి తవ || 4 ||
మేధాప్రజ్ఞే జన్మమూకోఽపి లోకః
ప్రాప్నోత్యంఘ్రిం పూజయన్యస్య లోకే |
తం పాదాంభోజాతనంరామరాళిం
మేధాప్రజ్ఞాదక్షిణామూర్తిమీడే || 5 ||
గంగానిర్ఝరిణీ హిమాద్రికుహరాద్యద్వత్సుధాంశోః ప్రభా
నిర్గచ్ఛత్యతివేగతః కమపి చ త్యక్త్వా ప్రయత్నం ముహుః |
తద్వద్యత్పదభక్తవక్త్రకుహరాద్వాణీ జవాన్నిఃసరేత్
తం వందే మునిబృందవంద్యచరణం శ్రీదక్షిణాస్యం ముదా || 6 ||
అప్పిత్తార్కశశాంకనేత్రమగజాసంలింగితాంగం కృపా-
-వారాశిం విధివిష్ణుముఖ్యదివిజైః సంసేవితాంఘ్రిం ముదా |
నందీశప్రముఖైర్గణైః పరివృతం నాగాస్యషడ్వక్త్రయు-
-క్పార్శ్వం నీలగళం నమామి వటభూరుణ్మూలవాసం శివం || 7 ||
శీతాంశుప్రతిమానకాంతివపుషం పీతాంబురాశ్యాదిభి-
-ర్మౌనీంద్రైః పరిచింత్యమానమనిశం మోదాద్ధృదంభోరుహే |
శాంతానంగకటాక్షిభాసినిటిలం కాంతార్ధకాయం విభుం
వందే చిత్రచరిత్రమిందుముకుటం న్యగ్రోధమూలాశ్రయం || 8 ||
ఇతి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిభిః విరచితం శ్రీ దక్షిణామూర్త్యష్టకం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment