Sri Venkatesha Mangalashtakam pdf download – శ్రీ వేంకటేశ మంగళాష్టకం
శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిః పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః | తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్ శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 1 || యత్తేజో రవికోటికోటికిరణాన్ ధిక్కృత్య జేజీయతే యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటీరపి | సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 2 || నానారత్న కిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః శ్రీమత్కౌస్తుభరత్న భవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః | విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యః శంఖచక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 3 … Read more