Sri Dharma Sastha Panchakam pdf download – శ్రీ ధర్మశాస్తా పంచకం
పాదారవిందభక్తలోకపాలనైకలోలుపం సదారపార్శ్వమాత్మజాదిమోదకం సురాధిపం | ఉదారమాదినాథభూతనాథమద్భుతాత్మవైభవం సదా రవీందుకుండలం నమామి భాగ్యసంభవం || 1 || కృపాకటాక్షవీక్షణం విభూతివేత్రభూషణం సుపావనం సనాతనాదిసత్యధర్మపోషణం | అపారశక్తియుక్తమాత్మలక్షణం సులక్షణం ప్రభామనోహరం హరీశభాగ్యసంభవం భజే || 2 || మృగాసనం వరాసనం శరాసనం మహౌజసం జగద్ధితం సమస్తభక్తచిత్తరంగసంస్థితం | నగాధిరాజరాజయోగపీఠమధ్యవర్తినం మృగాంకశేఖరం హరీశభాగ్యసంభవం భజే || 3 || సమస్తలోకచింతితప్రదం సదా సుఖప్రదం సముత్థితాపదంధకారకృంతనం ప్రభాకరం | అమర్త్యనృత్తగీతవాద్యలాలసం మదాలసం నమస్కరోమి భూతనాథమాదిధర్మపాలకం || 4 || చరాచరాంతరస్థిత ప్రభామనోహర ప్రభో … Read more