Aghamarshana Suktam pdf download – అఘమర్షణ సూక్తం
హిర॑ణ్యశృఙ్గ॒o వరు॑ణ॒o ప్రప॑ద్యే తీ॒ర్థం మే॑ దేహి॒ యాచి॑తః | య॒న్మయా॑ భు॒క్తమ॒సాధూ॑నాం పా॒పేభ్య॑శ్చ ప్ర॒తిగ్ర॑హః | యన్మే॒ మన॑సా వా॒చా॒ క॒ర్మ॒ణా వా దు॑ష్కృత॒o కృతం | తన్న॒ ఇంద్రో॒ వరు॑ణో॒ బృహ॒స్పతి॑: సవి॒తా చ॑ పునన్తు॒ పున॑: పునః | నమో॒ఽగ్నయే”ఽప్సు॒మతే॒ నమ॒ ఇన్ద్రా॑య॒ నమో॒ వరు॑ణాయ॒ నమో వారుణ్యై॑ నమో॒ఽద్భ్యః || యద॒పాం క్రూ॒రం యద॑మే॒ధ్యం యద॑శా॒న్తం తదప॑గచ్ఛతాత్ | అ॒త్యా॒శ॒నాద॑తీ-పా॒నా॒-ద్య॒చ్చ ఉ॒గ్రాత్ప్ర॑తి॒గ్రహా”త్ | తన్నో॒ వరు॑ణో రా॒జా॒ పా॒ణినా” హ్యవ॒మర్శతు | … Read more