Bhadragiri Pati Sri Rama Sharanagati pdf download – భద్రగిరిపతి శ్రీ రామచంద్ర శరణాగతిః
శ్రీమత్పయోరుహసుధాకలశాతపత్ర మత్స్యధ్వజాంకుశధరాదిమహార్షచిహ్నౌ | పద్మప్రవాళమణివిద్రుమమంజుశోభౌ భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 1 || వామాంకహస్తధృతభూమిసుతారథాంగ సంఖాశుగప్రణయిసవ్యకరాఽబ్జనేత్ర | పార్శ్వస్థచాపధరలక్ష్మణ తావకీనౌ భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 2 || ఫుల్లారవిందరుచిరా వనిశం లసంతౌ సంవర్తికాళిసమతాలలితాంగుళీకౌ | తత్సూతమౌక్తికఫలాయితసన్నిభౌ తే భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 3 || భక్త్యర్పితస్ఫురదుదారసరోరుహాళీ సంయగ్విలగ్నమకరందలవాభిశంకాం | పాదాంగుళీనఖమిషాత్ పరికల్పయన్తౌ భద్రాద్రిరామచరణౌ శరణం ప్రపద్యే || 4 || ముక్తావళీ లసతి విష్ణుపదే తవేతి వేదః ప్రబోధయతి తాం నఖరాళిరక్ష్యాత్ | ప్రత్యక్షతః … Read more