Bhadragiri Pati Sri Rama Suprabhatam pdf download – భద్రగిరిపతి శ్రీ రామచంద్ర సుప్రభాతం

✅ Fact Checked

వామాంకస్థితజానకీపరిలసత్కోదండదండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే |
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధస్థితం
కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే || 1 ||
శ్రీమచ్చందనచర్చితోన్నతకుచ వ్యాలోలమాలాంకితాం |
తాటంకద్యుతిసత్కపోలయుగళాం పీతాంబరాలంకృతాం || 2 ||
కాంచీకంకణహారనూపురలస త్కల్యాణదామాన్వితాం |
శ్రీ వామాంకగతాం సరోరుహకరాం సీతాం మృగాక్షీం భజే || 3 ||
ద్విభుజం స్వర్ణవపుషం పద్మపత్రనిభేక్షణం |
ధనుర్బాణధరం ధీరం రామానుజ మహం భజే || 4 ||
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం || 5 ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగలం కురు || 6 ||
వందే శ్రీరఘునందనం జనకజా నేత్రాసితాంభోరుహం
ప్రాలేయాంబు మనల్పమంజులగుణం పద్మాసనోద్భాసినం |
చక్రాబ్జేషుశరాసనాని దధతం హస్తారవిందోత్తమైః
శ్రీమన్మారుతిపూజితాంఘ్రియుగళం భద్రాద్రిచింతామణిం || 7 ||
శ్రీరామచంద్రవరకౌముది భక్తలోక
కల్పాఖ్యవల్లరి వినంరజనైకబంధో |
కారుణ్యపూరపరిపూరితసత్కటాక్షే
భద్రాద్రినాధదయితే తవ సుప్రభాతం || 8 ||
అంలానభక్తికుసుమాఽమలినాః ప్రదీపాః
సౌధాన్ జయ త్యవిరలాగురుధూమరాజిః |
నాకం స్పృశంతి ధరణీసురవేదనాదాః
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 9 ||
సాంద్రోడురంయసుషమా న విభాతి రాజా
దీనో యథా గతవసు ర్మలినాఽంతరంగః |
దైన్యం గతా కుముదినీ ప్రియవిప్రయోగాత్
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 10 ||
పూర్వాద్రిపీఠ మధితిష్ఠతి భానుబింబం
గాఢం ప్రయాతి తిమిరం కకుభః ప్రసన్నాః |
త్వత్స్వాగతం ఖగరుతైః కథయంతి మంద్రం
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 11 ||
ఆదిత్యలోలకరలాలనజాతహర్షా
సా పద్మినీ త్యజతి మా సకృ దాస్యముద్రాం |
భృంగావళీ విశతి చాటువచా స్సరోజం
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 12 ||
ప్రాలేయబిందునికరా నవపల్లవేషు
బింబాధరే స్మితరుచిం తవ సంవదంతి |
ఆయాంతి చక్రమిథునాని గృహస్థభావం
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 13 ||
ఆనేతు మాస్యపవనం తవ సత్సుగంధీ
మాల్యాని జాతికుసుమాని సరోరుహాణి |
ఆమర్దయన్ సురభిగంధమహోఽ భివాతి
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 14 ||
గోపీకరాకలితమంథనరంయనాదాః
గోపాలవేణునినదేన సమం ప్రవృత్తాః |
ధున్వంతి హంసమిథునాని తుషారపక్షాన్
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 15 ||
స్తంభేరమా ఉభయపక్ష వినీత నిద్రాః
కర్షంతి తే కలిత ఘీంకృతిశృంఖలాని |
వాహా ముఖోష్మమలినీకృతసైంధవాంశాః
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 16 ||
శ్రీవందిన స్తవ పఠంతి చ మంజుకంఠైః
రంయావధానచరితా న్యమృతోపమాని |
మంద్రం నదంతి మురజా శ్శుభశంఖనాదైః
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 17 ||
ఉత్తానకేతనరథా రవయో మహేశాః
శుద్ధోక్షవాహనగతా వసవోఽపి సిద్ధాః |
ద్వారే వసంతి తవ దర్శనలాలసా స్తే
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 18 ||
చక్రాంగవాహవిధి రేష సురేశ్వరోఽయం
దేవర్షిభి ర్మునిగణై స్సహ లోకపాలైః |
రత్నోపదాంజలిభరోఽభిముఖం సమాస్తే
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 19 ||
దాతుం భవాన్ వివిధగోధనరత్నపూగాన్
ఆలోకనాయ ముకురాదిశుభార్థపుంజాన్ |
ఆదాయ దేహలితలే త్రిదశా నిషణ్ణాః
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 20 ||
గోదావరీవిమలవారిసముద్భవాని
నిర్హారిపుష్పవిసరాణి ముదా హరంతః |
శుశ్రూషయా తవ బుధాః ప్రతిపాలయంతి
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 21 ||
ఏలాలవంగవరకుంకుమకేసరాద్యైః
పున్నాగనాగతులసీవకులాదిపుష్పైః |
నీతా సుతీర్థకలశా అభిషేచనాయ
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 22 ||
కస్తూరికాసురభిచందనపద్మమాలాః
పీతాంబరం చ తడిదాభ మనల్పమూల్యం |
సజ్జీకృతాని రఘునాయక మంజుళాని
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 23 ||
కేయూరకంకణకలాపకిరీటదేవ
ఛందాంగుళీయకముఖా నవరత్నభూషాః |
రాజన్తి తావకపురో రవికాంతికాంతాః
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 24 ||
గోదావరీసలిలసంప్లవనిర్మలాంగాః
దీప్తోర్ధ్వపుండ్రతులసీనలినాక్షమాలాః |
శ్రీవైష్ణవా స్తవ పఠంతి విబోధగాథాః
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 25 ||
స్వర్లోకవారవనితా స్సురలోకతోమీ
రంభాదయో విమలమంగలకుంభదీపైః |
సంఘీభవంతి భవదంగణపూర్వభాగే
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 26 ||
సీతాప్రవాలసుమనోహరపాణియుగ్మ-
సంవాహితాత్మపదపంకజ పద్మనేత్ర |
సౌమిత్రిసాదరసమర్పితసౌంయశయ్య
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 27 ||
శ్రీశేషతల్ప శరణాగతరక్షకార్క-
వంశే నిశాచరవధాయ కృతావతార |
పాదాబ్జరేణుహృతగౌతమదారశాప
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 28 ||
పాఠీనకూర్మకిటిమానుషసింహవేష
కుబ్జావతార భృగునందన రాఘవేంద్ర |
తాలాంక కృష్ణ యవనాంతక బుద్ధరూప
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 29 ||
బ్రహ్మాదిసర్వవిబుధాం స్తవ పాదభక్తాన్
సంఫుల్లతామరసభాసురలోచనాద్యైః |
ఆనందయస్వ రిపుశోధన చాపధారిన్
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 30 ||
తల్పం విహాయ కృపయా వరభద్రపీఠం
ఆస్థాయ పూజన మశేష మిదం గృహీత్వా |
భక్తా నశేషభువనాని చ పాలయస్వ
భద్రాద్రిశేఖర విభో తవ సుప్రభాతం || 31 ||
కుందసుందరదంతపంక్తి విభాసమానముఖాంబుజం
నీలనీరదకాయశోభితజానకీతటదుజ్జ్వలం |
శంఖచక్రశరాసనేషువిరాజమానకరాంబుజం
భద్రభూధరశేఖరం ప్రణమామి రామసుధాకరం || 32 ||
అబ్జసంభవశంకరాదిభి రర్చితాంఘ్రిపయోరుహం
మేరునందనభద్రతాపసమానసాబ్జదివాకరం |
నంరభక్తజనేష్టదాయకపద్మపీఠసమాస్థితం
గౌతమీక్షణలాలసం ప్రణమామి రామసుధాకరం || 33 ||
భీతభానుతనూభవార్తినివారణాతివిశారదం
పాదనంరవిభీషణాహితవైరిరాజ్యవిభూతికం |
భీమరావణమత్తవారణసింహముత్తమవిక్రమం
భద్రభూధరశేఖరం ప్రణమామి రామసుధాకరం || 34 ||
ఘోరసంసృతిదుస్తరాంబుధికుంభసంభవసన్నిభం
యోగిబృందమనోఽరవిందసుకేసరోజ్జ్వలషట్పదం |
భక్తలోకవిలోచనామృతవర్తి కాయితవిగ్రహం
భద్రభూధరశేఖరం ప్రణమామి రామసుధాకరం || 35 ||
భూసుతాచిరరోచిషం వరసత్పథైక విహారిణం
తాపనాశనదీక్షితంనతచాతకావళిరక్షకం |
చిత్రచాపకృపాంబుమండలనీలవిగ్రహభాసురం
భద్రభూధరశేఖరం ప్రణమామి రామపయోధరం || 36 ||
ఇతి భద్రాద్రిరామ (భద్రాచలరామ) సుప్రభాతస్తోత్రం సంపూర్ణం |

Also Read  Sri Sita Rama Stotram pdf download – శ్రీ సీతా రామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment