ధరణీతనయా రమణీ కమనీయ సీతాంక మనోహరరూప హరే |
భరతాగ్రజ రాఘవ దాశరథే విజయీ భవ భద్రగిరీంద్రపతే || 1 ||
బుధలక్షణలక్షణ సర్వవిలక్షణ లక్షణపూర్వజ రామ హరే |
భవపాశవినాశక హే నృహరే విజయీ భవ భద్రగిరీంద్రపతే || 2 ||
ధరచక్ర ధనుశ్శరదీప్త చతుష్కరచక్రభవాద్యభవాదివిభో |
పరచక్రభయంకరహే భగవన్ విజయీ భవ భద్రగిరీంద్రపతే || 3 ||
అధినీరజజన్మసురేశమునీంద్రవిలక్షణలక్షణదక్షపతే |
నవకంధరసుందరదివ్యవతనో విజయీ భవ భద్రగిరీంద్రపతే || 4 ||
సతతః ప్రతతః ప్రచరైః కరుణా భరణై స్తవ దిగ్విసరై ర్నమిత |
స్మరణాణాభిరతం భవతం సతతం కురు మా మిహ భద్రగిరీంద్రపతే || 5 ||
సచతుర్ముఖషణ్ముఖపంచముఖ ప్రముఖాఖిలదైవతమౌళిమణే |
శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే || 6 ||
అభిరామగుణాకర దాశరథే జగదేకదనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే || 7 ||
Bhadragiri Pati Sri Rama Stuti pdf download – భద్రగిరిపతి శ్రీ రామచంద్ర సంస్తుతిః