Sri Adi Shankaracharya Ashtottara Shatanamavali pdf download – శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామావళిః
ధ్యానం | కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకం | బ్రహ్మాదిప్రార్థనాప్రాప్తదివ్యమానుషవిగ్రహం || భక్తానుగ్రహణైకాన్తశాంతస్వాన్తసముజ్జ్వలం | సంయజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుం || కింకరీభూతభక్తైనః పంకజాతవిశోషణం | ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరం || ఓం శ్రీశంకరాచార్యవర్యాయ నమః | ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః | ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః | ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః | ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః | ఓం శ్రీమతే నమః | ఓం ముక్తిప్రదాయకాయ నమః | ఓం శిష్యోపదేశనిరతాయ నమః | ఓం … Read more