వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం || 1
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 2
కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం |
వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం || 3
వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం |
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమాంయహం || 4
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః |
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః || 5
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం |
సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః || 6
బ్రహ్మసూత్రకృతే తస్మై వేదవ్యాసాయ వేధసే |
జ్ఞానశక్త్యవతారాయ నమో భగవతో హరేః || 7
వ్యాసః సమస్తధర్మాణాం వక్తా మునివరేడితః |
చిరంజీవీ దీర్ఘమాయుర్దదాతు జటిలో మమ || 8
ప్రజ్ఞాబలేన తపసా చతుర్వేదవిభాజకః |
కృష్ణద్వైపాయనో యశ్చ తస్మై శ్రీగురవే నమః || 9
జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః |
కృష్ణాజినధరః కృష్ణస్తస్మై శ్రీగురవే నమః || 10
భారతస్య విధాతా చ ద్వితీయ ఇవ యో హరిః |
హరిభక్తిపరో యశ్చ తస్మై శ్రీగురవే నమః || 11
జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయనందనో వ్యాసః |
యస్యాస్య కమలగలితం భారతమమృతం జగత్పిబతి || 12
వేదవిభాగవిధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే |
సకలధృతిహేతుసాధనసూత్రసృజే సత్యవత్యభివ్యక్తి మతే || 13
వేదాంతవాక్యకుసుమాని సమాని చారు
జగ్రంథ సూత్రనిచయేన మనోహరేణ |
మోక్షార్థిలోకహితకామనయా మునిర్యః
తం బాదరాయణమహం ప్రణమామి భక్త్యా || 14
Sri Veda Vyasa Stuti pdf download – శ్రీ వేదవ్యాస స్తుతిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



