Sri Veda Vyasa Ashtottara Shatanamavali 2 pdf download – శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామావళిః –2

✅ Fact Checked

ఓం నారాయణకులోద్భూతాయ నమః |
ఓం నారాయణపరాయ నమః |
ఓం వరాయ నమః |
ఓం నారాయణావతారాయ నమః |
ఓం నారాయణవశంవదాయ నమః |
ఓం స్వయంభూవంశసంభూతాయ నమః |
ఓం వసిష్ఠకులదీపకాయ నమః |
ఓం శక్తిపౌత్రాయ నమః |
ఓం పాపహంత్రే నమః | 9
ఓం పరాశరసుతాయ నమః |
ఓం అమలాయ నమః |
ఓం ద్వైపాయనాయ నమః |
ఓం మాతృభక్తాయ నమః |
ఓం శిష్టాయ నమః |
ఓం సత్యవతీసుతాయ నమః |
ఓం స్వయముద్భూతవేదాయ నమః |
ఓం చతుర్వేదవిభాగకృతే నమః |
ఓం మహాభారతకర్త్రే నమః | 18
ఓం బ్రహ్మసూత్రప్రజాపతయే నమః |
ఓం అష్టాదశపురాణానాం కర్త్రే నమః |
ఓం శ్యామాయ నమః |
ఓం ప్రశిష్యకాయ నమః |
ఓం శుకతాతాయ నమః |
ఓం పింగజటాయ నమః |
ఓం ప్రాంశవే నమః |
ఓం దండినే నమః |
ఓం మృగాజినాయ నమః | 27
ఓం వశ్యవాచే నమః |
ఓం జ్ఞానదాత్రే నమః |
ఓం శంకరాయుఃప్రదాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం మాతృవాక్యకరాయ నమః |
ఓం ధర్మిణే నమః |
ఓం కర్మిణే నమః |
ఓం తత్వార్థదర్శకాయ నమః |
ఓం సంజయజ్ఞానదాత్రే నమః | 36
ఓం ప్రతిస్మృత్యుపదేశకాయ నమః |
ఓం ధర్మోపదేష్టాయ నమః |
ఓం మృతదర్శనపండితాయ నమః |
ఓం విచక్షణాయ నమః |
ఓం ప్రహృష్టాత్మనే నమః |
ఓం పూర్వపూజ్యాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం మునయే నమః |
ఓం వీరాయ నమః | 45
ఓం విశ్రుతవిజ్ఞానాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం అజ్ఞాననాశనాయ నమః |
ఓం బ్రాహ్మకృతే నమః |
ఓం పాద్మకృతే నమః |
ఓం ధీరాయ నమః |
ఓం విష్ణుకృతే నమః |
ఓం శివకృతే నమః |
ఓం శ్రీభాగవతకర్త్రే నమః | 54
ఓం భవిష్యరచనాదరాయ నమః |
ఓం నారదాఖ్యస్యకర్త్రే నమః |
ఓం మార్కండేయకరాయ నమః |
ఓం అగ్నికృతే నమః |
ఓం బ్రహ్మవైవర్తకర్త్రే నమః |
ఓం లింగకృతే నమః |
ఓం వరాహకృతే నమః |
ఓం స్కాందకర్త్రే నమః |
ఓం వామనకృతే నమః | 63
ఓం కూర్మకర్త్రే నమః |
ఓం మత్స్యకృతే నమః |
ఓం గరుడాఖ్యస్యకర్త్రే నమః |
ఓం బ్రహ్మాండాఖ్యపురాణకృతే నమః |
ఓం ఉపపురాణానాం కర్త్రే నమః |
ఓం పురాణాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం కాశివాసినే నమః |
ఓం బ్రహ్మనిధయే నమః | 72
ఓం గీతాదాత్రే నమః |
ఓం మహామతయే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వసిద్ధయే నమః |
ఓం సర్వాశాస్త్రప్రవర్తకాయ నమః |
ఓం సర్వాశ్రయాయ నమః |
ఓం సర్వహితాయ నమః |
ఓం సర్వస్మై నమః |
ఓం సర్వగుణాశ్రయాయ నమః | 81
ఓం విశుద్ధాయ నమః |
ఓం శుద్ధికృతే నమః |
ఓం దక్షాయ నమః |
ఓం విష్ణుభక్తాయ నమః |
ఓం శివార్చకాయ నమః |
ఓం దేవీభక్తాయ నమః |
ఓం స్కందరుచయే నమః |
ఓం గాణేశకృతే నమః |
ఓం యోగవిదే నమః | 90
ఓం పౌలాచార్యాయ నమః |
ఓం ఋచః కర్త్రే నమః |
ఓం శాకల్యార్యాయ నమః |
ఓం యజుఃకర్త్రే నమః |
ఓం జైమిన్యాచార్యాయ నమః |
ఓం సామకారకాయ నమః |
ఓం సుమంత్వాచార్యవర్యాయ నమః |
ఓం అథర్వకారకాయ నమః |
ఓం రోమహర్షణసూతార్యాయ నమః | 99
ఓం లోకాచార్యాయ నమః |
ఓం మహామునయే నమః |
ఓం వ్యాసకాశీరతాయ నమః |
ఓం విశ్వపూజ్యాయ నమః |
ఓం విశ్వేశపూజకాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం శాంతాకృతయే నమః |
ఓం శాంతచిత్తాయ నమః |
ఓం శాంతిప్రదాయ నమః | 108
ఇతి శ్రీ వేదవ్యాస అష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Guru Paduka Mahatmya Stotram pdf download – శ్రీ గురుపాదుకా మాహాత్ంయ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment