Bhishma Ashtami Tarpana Slokam pdf download – భీష్మ అష్టమి తర్పణ శ్లోకం

వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే || 1
భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియాం || 2
వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే || 3
భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment