Sri Bhavani Ashtakam pdf download – శ్రీ భవాన్యష్టకం

న తాతో న మాతా న బంధుర్న దాతా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా |
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 1 ||
భవాబ్ధావపారే మహాదుఃఖభీరు
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః |
కుసంసారపాశప్రబద్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 2 ||
న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం |
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 3 ||
న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్ |
న జానామి భక్తిం వ్రతం వాపి మాత-
-ర్గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 4 ||
కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః
కులాచారహీనః కదాచారలీనః |
కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 5 ||
ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ |
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 6 ||
వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలే చానలే పర్వతే శత్రుమధ్యే |
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 7 ||
అనాథో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః |
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment