అవ్యాదజోఽంఘ్రి మణిమాంస్తవ జాన్వథోరూ
యజ్ఞోఽచ్యుతః కటితటం జఠరం హయాస్యః |
హృత్ కేశవస్త్వదుర ఈశ ఇనస్తు కంఠం
విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరః కం || 1 ||
చక్ర్యగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్
త్వత్పార్శ్వయోర్ధనురసీ మధుహాజనశ్చ |
కోణేషు శంఖః ఉరుగాయ ఉపర్యుపేంద్రః
తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్ || 2 ||
ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్ నారాయణోఽవతు |
శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగీశ్వరోఽవతు || 3 ||
పృశ్నిగర్భశ్చ తే బుద్ధిమాత్మానం భగవాన్ హరిః |
క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః || 4 ||
వ్రజంతమవ్యాద్వైకుంఠ ఆసీనం త్వాం శ్రియః పతిః |
భుంజానం యజ్ఞభుక్ పాతు సర్వగ్రహభయంకరః || 5 ||
డాకిన్యో యాతుధాన్యశ్చ కుష్మాండా యేఽర్భకగ్రహాః |
భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షోవినాయకాః || 6 ||
కోటరా రేవతీ జ్యేష్ఠా పూతనా మాతృకాదయః |
ఉన్మాదా యే హ్యపస్మారా దేహప్రాణేంద్రియద్రుహః || 7 ||
స్వప్నదృష్టా మహోత్పాతా వృద్ధబాలగ్రహాశ్చ యే |
సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణభీరవః || 8 ||
ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే షష్ఠోఽధ్యాయే బాలరక్షా స్తోత్రం |
Bala Raksha Stotram pdf download – బాలరక్షా స్తోత్రం (గోపీ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



