Hiranyagarbha Suktam pdf download – హిరణ్యగర్భ సూక్తం

హి॒ర॒ణ్య॒గ॒ర్భః సమ॑వర్త॒తాగ్రే॑ భూ॒తస్య॑ జా॒తః పతి॒రేక॑ ఆసీత్ |
స దా॑ధార పృథి॒వీం ద్యాము॒తేమాం కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 1
య ఆ॑త్మ॒దా బ॑ల॒దా యస్య॒ విశ్వ॑ ఉ॒పాస॑తే ప్ర॒శిష॒o యస్య॑ దే॒వాః |
యస్య॑ ఛా॒యామృత॒o యస్య॑ మృ॒త్యుః కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 2
యః ప్రా॑ణ॒తో ని॑మిష॒తో మ॑హి॒త్వైక॒ ఇద్రాజా॒ జగ॑తో బ॒భూవ॑ |
య ఈశే॑ అ॒స్య ద్వి॒పద॒శ్చతు॑ష్పద॒: కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 3
యస్యే॒మే హి॒మవ॑న్తో మహి॒త్వా యస్య॑ సము॒ద్రం ర॒సయా॑ స॒హాహుః |
యస్యే॒మాః ప్ర॒దిశో॒ యస్య॑ బా॒హూ కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 4
యేన॒ ద్యౌరు॒గ్రా పృ॑థి॒వీ చ॑ దృ॒ళ్హా యేన॒ స్వ॑: స్తభి॒తం యేన॒ నాక॑: |
యో అ॒న్తరి॑క్షే॒ రజ॑సో వి॒మాన॒: కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 5
యం క్రన్ద॑సీ॒ అవ॑సా తస్తభా॒నే అ॒భ్యైక్షే॑తా॒o మన॑సా॒ రేజ॑మానే |
యత్రాధి॒ సూర॒ ఉది॑తో వి॒భాతి॒ కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 6
ఆపో॑ హ॒ యద్బృ॑హ॒తీర్విశ్వ॒మాయ॒న్ గర్భ॒o దధా॑నా జ॒నయ॑న్తీర॒గ్నిం |
తతో॑ దే॒వానా॒o సమ॑వర్త॒తాసు॒రేక॒: కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 7
యశ్చి॒దాపో॑ మహి॒నా ప॒ర్యప॑శ్య॒ద్దక్ష॒o దధా॑నా జ॒నయ॑న్తీర్య॒జ్ఞం |
యో దే॒వేష్విధి॑ దే॒వ ఏక॒ ఆసీ॒త్కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 8
మా నో॑ హింసీజ్జని॒తా యః పృ॑థి॒వ్యా యో వా॒ దివ॑o స॒త్యధ॑ర్మా జ॒జాన॑ |
యశ్చా॒పశ్చ॒న్ద్రా బృ॑హ॒తీర్జ॒జాన॒ కస్మై॑ దే॒వాయ॑ హ॒విషా॑ విధేమ || 9
ప్రజా॑పతే॒ న త్వదే॒తాన్య॒న్యో విశ్వా॑ జా॒తాని॒ పరి॒ తా బ॑భూవ |
యత్కా॑మాస్తే జుహు॒మస్తన్నో॑ అస్తు వ॒యం స్యా॑మ॒ పత॑యో రయీ॒ణాం || 10


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment