Sri Chandika Stotram pdf download – శ్రీ చండికా స్తోత్రం

✅ Fact Checked

యా దేవీ ఖడ్గహస్తా సకలజనపదవ్యాపినీ విశ్వదుర్గా
శ్యామాంగీ శుక్లపాశా ద్విజగణగణితా బ్రహ్మదేహార్ధవాసా |
జ్ఞానానాం సాధయిత్రీ యతిగిరిగమనజ్ఞాన దివ్య ప్రబోధా
సా దేవీ దివ్యమూర్తిః ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 1 ||
హ్రాం హ్రీం హ్రూం చర్మముండే శవగమనహతే భీషణే భీమవక్త్రే
క్రాం క్రీం క్రూం క్రోధమూర్తిర్వికృతకుచముఖే రౌద్రదంష్ట్రాకరాలే |
కం కం కం కాలధారి భ్రమసి జగదిదం భక్షయంతీ గ్రసంతీ
హుంకారం చోచ్చరంతీ ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 2 ||
హ్రాం హ్రీం హ్రూం రుద్రరూపే త్రిభువననమితే పాశహస్తే త్రినేత్రే
రాం రీం రూం రంగరంగే కిలికిలితరవే శూలహస్తే ప్రచండే |
లాం లీం లూం లంబజిహ్వే హసతి కహకహాశుద్ధ ఘోరాట్టహాసే
కంకాలీ కాలరాత్రిః ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 3 ||
ఘ్రాం ఘ్రీం ఘ్రూం ఘోరరూపే ఘఘఘఘఘటితైర్ఘుర్ఘురారావఘోరే
నిర్మాంసీ శుష్కజంఘే పిబతు నరవసా ధూంరధూంరాయమానే |
ద్రాం ద్రీం ద్రూం ద్రావయంతీ సకలభువి తథా యక్షగంధర్వనాగాన్
క్షాం క్షీం క్షూం క్షోభయంతీ ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 4 ||
భ్రాం భ్రీం భ్రూం చండవర్గే హరిహరనమితే రుద్రమూర్తిశ్చ కీర్తి-
-శ్చంద్రాదిత్యౌ చ కర్ణౌ జడముకుటశిరోవేష్టితా కేతుమాలా |
స్రక్ సర్వౌ చోరగేంద్రౌ శశికిరణనిభా తారకాహారకంఠా
సా దేవీ దివ్యమూర్తిః ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 5 ||
ఖం ఖం ఖం ఖడ్గహస్తే వరకనకనిభే సూర్యకాంతే స్వతేజో-
-విద్యుజ్జ్వాలావలీనాం నవనిశితమహాకృత్తికా దక్షిణేన |
వామే హస్తే కపాలం వరవిమలసురాపూరితం ధారయంతీ
సా దేవీ దివ్యమూర్తిః ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 6 ||
ఓం హుం హుం ఫట్ కాలరాత్రీ రు రు సురమథనీ ధూంరమారీ కుమారీ
హ్రాం హ్రీం హ్రూం హత్తిశోరౌక్షపితుకిలికిలాశబ్ద అట్టాట్టహాసే |
హాహాభూతప్రసూతే కిలికిలితముఖా కీలయంతీ గ్రసంతీ
హుంకారం చోచ్చరంతీ ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 7 ||
భృంగీ కాలీ కపాలీపరిజనసహితే చండి చాముండనిత్యా
రోం రోం రోంకారనిత్యే శశికరధవలే కాలకూటే దురంతే |
హుం హుం హుంకారకారీ సురగణనమితే కాలకారీ వికారీ
వశ్యే త్రైలోక్యకారీ ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 8 ||
వందే దండప్రచండా డమరురుణిమణిష్టోపటంకారఘంటై-
-ర్నృత్యంతీ యాట్టపాతైరటపటవిభవైర్నిర్మలా మంత్రమాలా |
సుక్షౌ కక్షౌ వహంతీ ఖరఖరితసఖాచార్చినీ ప్రేతమాలా-
-ముచ్చైస్తైశ్చాట్టహాసైర్ఘురుఘురితరవా చండముండా ప్రచండా || 9 ||
త్వం బ్రాహ్మీ త్వం చ రౌద్రా శవశిఖిగమనా త్వం చ దేవీ కుమారీ
త్వం చక్రీ చక్రహస్తా ఘురుఘురితరవా త్వం వరాహస్వరూపా |
రౌద్రే త్వం చర్మముండా సకలభువి పరే సంస్థితే స్వర్గమార్గే
పాతాలే శైలశృంగే హరిహరనమితే దేవి చండే నమస్తే || 10 ||
రక్ష త్వం ముండధారీ గిరివరవిహరే నిర్ఝరే పర్వతే వా
సంగ్రామే శత్రుమధ్యే విశ విశ భవికే సంకటే కుత్సితే వా |
వ్యాఘ్రే చౌరే చ సర్పేఽప్యుదధిభువి తథా వహ్నిమధ్యే చ దుర్గే
రక్షేత్సా దివ్యమూర్తిః ప్రదహతు దురితం చండముండా ప్రచండా || 11 ||
ఇత్యేవం బీజమంత్రైః స్తవనమతిశివం పాతకవ్యాధినాశం
ప్రత్యక్షం దివ్యరూపం గ్రహగణమథనం మర్దనం శాకినీనాం |
ఇత్యేవం వేగవేగం సకలభయహరం మంత్రశక్తిశ్చ నిత్యం
మంత్రాణాం స్తోత్రకం యః పఠతి స లభతే ప్రార్థితాం మంత్రసిద్ధిం || 12 ||
ఇతి శ్రీమార్కండేయ విరచితం చండికా స్తోత్రం |

Also Read  Tantrokta Ratri Suktam pdf download – తంత్రోక్త రాత్రి సూక్తం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment