Sri Sabari Girisha Ashtakam pdf download – శ్రీ శబరిగిరీశాష్టకం

✅ Fact Checked

యజనసుపూజితయోగివరార్చిత యాదువినాశక యోగతనో
యతివరకల్పితయంత్రకృతాసనయక్షవరార్పితపుష్పతనో |
యమనియమాసనయోగిహృదాసనపాపనివారణకాలతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 1 ||
మకరమహోత్సవ మంగళదాయక భూతగణావృతదేవతనో
మధురిపుమన్మథమారకమానిత దీక్షితమానసమాన్యతనో |
మదగజసేవిత మంజులనాదకవాద్యసుఘోషితమోదతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 2 ||
జయ జయ హే శబరీగిరినాయక సాధయ చింతితమిష్టతనో
కలివరదోత్తమ కోమలకుంతల కంజసుమావలికాంతతనో |
కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 3 ||
నిశిసురపూజనమంగళవాదనమాల్యవిభూషణమోదమతే
సురయువతీకృతవందన నర్తననందితమానసమంజుతనో |
కలిమనుజాద్భుత కల్పితకోమలనామసుకీర్తనమోదతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 4 ||
అపరిమితాద్భుతలీల జగత్పరిపాల నిజాలయచారుతనో
కలిజనపాలన సంకటవారణ పాపజనావనలబ్ధతనో |
ప్రతిదివసాగతదేవవరార్చిత సాధుముఖాగతకీర్తితనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 5 ||
కలిమలకాలన కంజవిలోచన కుందసుమానన కాంతతనో
బహుజనమానసకామసుపూరణ నామజపోత్తమ మంత్రతనో |
నిజగిరిదర్శనయాతుజనార్పితపుత్రధనాదికధర్మతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 6 ||
శతమఖపాలక శాంతివిధాయక శత్రువినాశక శుద్ధతనో
తరునికరాలయ దీనకృపాలయ తాపసమానస దీప్తతనో |
హరిహరసంభవ పద్మసముద్భవ వాసవశంభవసేవ్యతనో
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 7 ||
మమకులదైవత మత్పితృపూజిత మాధవలాలితమంజుమతే
మునిజనసంస్తుత ముక్తివిధాయక శంకరపాలిత శాంతమతే |
జగదభయంకర జన్మఫలప్రద చందనచర్చితచంద్రరుచే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 8 ||
అమలమనంతపదాన్వితరామసుదీక్షిత సత్కవిపద్యమిదం
శివశబరీగిరిమందిరసంస్థితతోషదమిష్టదమార్తిహరం |
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే శబరీగిరిమందిరసుందర పాలయ మామనిశం || 9 ||
ఇతి శ్రీరామసుదీక్షితసత్కవి కృతం శ్రీ శబరీగిరీశాష్టకం |

Also Read  Taittiriya Upanishad Brahmanandavalli pdf download – తైత్తిరీయోపనిషత్ –2. బ్రహ్మానన్దవల్లీ

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment