శ్రీదేవ్యువాచ |
భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక |
ప్రాప్తే కలియుగే ఘోరే మహాభూతైః సమావృతే || 1 ||
మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజైః సమావృతే |
దుఃస్వప్నశోకసంతాపైః దుర్వినీతైః సమావృతే || 2 ||
స్వధర్మవిరతేమార్గే ప్రవృత్తే హృది సర్వదా |
తేషాం సిద్ధిం చ ముక్తిం చ త్వం మే బ్రూహి వృషధ్వజ || 3 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి మహాభాగే సర్వకళ్యాణకారణే |
మహాశాస్తుశ్చ దేవేశి కవచం పుణ్యవర్ధనం || 4 ||
అగ్నిస్తంభ జలస్తంభ సేనాస్తంభ విధాయకం |
మహాభూతప్రశమనం మహావ్యాధినివారణం || 5 ||
మహాజ్ఞానప్రదం పుణ్యం విశేషాత్ కలితాపహం |
సర్వరక్షాకరం దివ్యమాయురారోగ్యవర్ధనం || 6 ||
కిమతో బహునోక్తేన యం యం కామయతే ద్విజః |
తం తమాప్నోత్యసందేహో మహాశాస్తుః ప్రసాదతః || 7 ||
కవచస్య ఋషిర్బ్రహ్మా గాయత్రీశ్ఛంద ఉచ్యతే |
దేవతా శ్రీమహాశాస్తా దేవో హరిహరాత్మజః || 8 ||
షడంగమాచరేద్భక్త్యా మాత్రయా జాతియుక్తయా |
ధ్యానమస్య ప్రవక్ష్యామి శృణుష్వావహితా ప్రియే || 9 ||
అస్య శ్రీమహాశాస్తుః కవచస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః, గాయత్రీ ఛందః, మహాశాస్తా దేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీమహాశాస్తుః ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
హ్రామిత్యాది షడంగన్యాసః ||
అథ ధ్యానం |
తేజోమండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షుకార్ముకలసన్మాణిక్యపాత్రాఽభయం |
బిభ్రాణం కరపంకజే మదగజస్కంధాధిరూఢం విభుం
శాస్తారం శరణం వ్రజామి సతతం త్రైలోక్యసంమోహనం ||
అథ కవచం |
మహాశాస్తా శిరః పాతు ఫాలం హరిహరాత్మజః |
కామరూపీ దృశౌ పాతు సర్వజ్ఞో మే శ్రుతీ సదా || 1 ||
ఘ్రాణం పాతు కృపాధ్యక్షో ముఖం గౌరీప్రియః సదా |
వేదాధ్యాయీ చ మే జిహ్వాం పాతు మే చిబుకం గురుః || 2 ||
కంఠం పాతు విశుద్ధాత్మా స్కంధౌ పాతు సురార్చితః |
బాహూ పాతు విరూపాక్షః కరౌ తు కమలాప్రియః || 3 ||
భూతాధిపో మే హృదయం మధ్యం పాతు మహాబలః |
నాభిం పాతు మహావీరః కమలాక్షోఽవతాత్కటిం || 4 ||
అపానం పాతు విశ్వాత్మా గుహ్యం గుహ్యార్థవిత్తమః |
ఊరూ పాతు గజారూఢో వజ్రధారీ చ జానునీ || 5 ||
జంఘే పాత్వంకుశధరః పాదౌ పాతు మహామతిః |
సర్వాంగం పాతు మే నిత్యం మహామాయావిశారదః || 6 ||
ఇతీదం కవచం పుణ్యం సర్వాఘౌఘనికృంతనం |
మహావ్యాధిప్రశమనం మహాపాతకనాశనం || 7 ||
జ్ఞానవైరాగ్యదం దివ్యమణిమాదివిభూషితం |
ఆయురారోగ్యజననం మహావశ్యకరం పరం || 8 ||
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయః |
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ స యాతి పరమాం గతిం || 9 ||
Sri Maha Sastha Anugraha Kavacham pdf download – శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



