Sri Bhoothanatha Manasa Ashtakam pdf download – శ్రీ భూతనాథ మానసాష్టకం

శ్రీవిష్ణుపుత్రం శివదివ్యబాలం
మోక్షప్రదం దివ్యజనాభివంద్యం |
కైలాసనాథప్రణవస్వరూపం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 1 ||
అజ్ఞానఘోరాంధధర్మప్రదీపం
ప్రజ్ఞానదానప్రణవం కుమారం |
లక్ష్మీవిలాసైకనివాసరంగం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 2 ||
లోకైకవీరం కరుణాతరంగం
సద్భక్తదృశ్యం స్మరవిస్మయాంగం |
భక్తైకలక్ష్యం స్మరసంగభంగం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 3 ||
లక్ష్మీ తవ ప్రౌఢమనోహరశ్రీ-
-సౌందర్యసర్వస్వవిలాసరంగం |
ఆనందసంపూర్ణకటాక్షలోలం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 4 ||
పూర్ణకటాక్షప్రభయావిమిశ్రం
సంపూర్ణసుస్మేరవిచిత్రవక్త్రం |
మాయావిమోహప్రకరప్రణాశం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 5 ||
విశ్వాభిరామం గుణపూర్ణవర్ణం
దేహప్రభానిర్జితకామదేవం |
కుపేట్యదుఃఖర్వవిషాదనాశం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 6 ||
మాలాభిరామం పరిపూర్ణరూపం
కాలానురూపప్రకటావతారం |
కాలాంతకానందకరం మహేశం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 7 ||
పాపాపహం తాపవినాశమీశం
సర్వాధిపత్యపరమాత్మనాథం |
శ్రీసూర్యచంద్రాగ్నివిచిత్రనేత్రం
శ్రీభూతనాథం మనసా స్మరామి || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment