బంధూకబంధురరుచిం కలధౌతభాసం
పంచాననం దురితవంచనధీరమీశం |
పార్శ్వద్వయాకలితశక్తికటాక్షచారుం
నీలోత్పలార్చితతనుం ప్రణతోఽస్మి దేవం || 1 ||
కల్యాణవేషరుచిరం కరుణానిధానం
కందర్పకోటిసదృశం కమనీయభాసం |
కాంతాద్వయాకలితపార్శ్వమఘారిమాద్యం
శాస్తారమేవ సతతం ప్రణతోఽస్మి నిత్యం || 2 ||
యో వా స్మరేదరుణకుంకుమపంకశోణ-
-గుంజాపినద్ధకచభారలసత్కిరీటం |
శాస్తారమేవ సతతం స తు సర్వలోకాన్
విస్మాపయేన్నిజవిలోకనతో నితాంతం || 3 ||
పంచేషుకైటభవిరోధితనూభవం తం
ఆరూఢదంతిపరమాదృతమందహాసం |
హస్తాంబుజైరవిరతం నిజభక్తహంసే-
-ష్వృద్ధిం పరాం హి దదతం భువనైకవంద్యం || 4 ||
గుంజామణిస్రగుపలక్షితకేశహస్తం
కస్తూరికాతిలకమోహనసర్వలోకం |
పంచాననాంబుజలసత్ ఘనకర్ణపాశం
శాస్తారమంబురుహలోచనమీశమీడే || 5 ||
పంచాననం దశభుజం ధృతహేతిదండం
ధారావతాదపి చ రూష్ణికమాలికాభిః |
ఇచ్ఛానురూపఫలదోఽస్ంయహమేవ భక్తే-
-ష్విత్థం ప్రతీతవిభవం భగవంతమీడే || 6 ||
స్మేరాననాద్భగవతః స్మరశాసనాచ్చ
మాయాగృహీతమహిలావపుషో హరేశ్చ |
యః సంగమే సముదభూత్ జగతీహ తాదృగ్
దేవం నతోఽస్మి కరుణాలయమాశ్రయేఽహం || 7 ||
యస్యైవ భక్తజనమత్ర గృణంతి లోకే
కిం వా మయః కిమథవా సురవర్ధకిర్వా |
వేధాః కిమేష నను శంబర ఏష వా కిం
ఇత్యేవ తం శరణమాశుతరం వ్రజామి || 8 ||
Sri Dharma Sastha Ashtakam 1 pdf download – శ్రీ ధర్మశాస్తాష్టకం 1
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.