శ్రీనీలలోహిత ఉవాచ |
జగద్యోనిరూపాం సువేశీం చ రక్తాం
గుణాతీతసంజ్ఞాం మహాగుహ్యగుహ్యాం |
మహాసర్పభూషాం భవేశాదిపూజ్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 1 ||
మహాస్వర్ణవర్ణాం శివపృష్ఠసంస్థాం
మహాముండమాలాం గలే శోభమానాం |
మహాచర్మవస్త్రాం మహాశంఖహస్తాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 2 ||
సదా సుప్రసన్నాం భృతాసూక్ష్మసూక్ష్మాం
వరాభీతిహస్తాం ధృతావాక్షపుస్తాం |
మహాకిన్నరేశీం భగాకారవిద్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 3 ||
తినీం తీకినీనాం రవాం కింకిణీనాం
హహాహా హహాహా మహాలాపశబ్దాం |
తథైథై తథైథై మహానృత్యనృత్యాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 4 ||
ననానా రిరీరీ మహాగీశ శంబూ
హుహూవూ హుహూవూ పశో రక్తపానాం |
ధిమింధీం ధిమింధీం మృదంగస్య శబ్దాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 5 ||
మహాచక్రసంస్థాం త్రిమాత్రాస్వరూపాం
శివార్ధాంగభూతాం మహాపుష్పమాలాం |
మహాదుఃఖహర్త్రీం మహాప్రేతసంస్థాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 6 ||
స్ఫురత్పద్మవక్త్రాం హిమాంశోః కలాపాం
మహాకోమలాంగీం సురేశేన మాన్యాం |
జగత్పాలనైకాగ్రచిత్తాం సుపుష్టాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 7 ||
మహాదైత్యనాశీం సురానిత్యపాలీం
మహాబుద్ధిరాశిం కవీనాం ముఖస్థాం |
జటీనాం హృదిస్థాం మనూనాం శిరఃస్థాం
మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యాం || 8 ||
భుజంగాఖ్యం మహాస్తోత్రం త్రిషు లోకేషు దుర్లభం |
మహాసిద్ధిప్రదం దివ్యం చతుర్వర్గఫలప్రదం || 9 ||
సర్వక్రతుఫలం భద్రే సర్వవ్రతఫలం తథా |
సర్వదానోద్భవం పుణ్యం లభతే నాత్ర సంశయః || 10 ||
వివాదే కలహే ఘోరే మహాదుఃఖే పరాజయే |
గ్రహదోషే మహారోగే పఠేత్ స్తోత్రం విచక్షణః || 11 ||
సర్వదోషాః వినశ్యంతి లభతే వాంఛితం ఫలం |
దూతీయాగే పఠేద్దేవి సర్వశత్రుక్షయో భవేత్ || 12 ||
మహాచక్రే పఠేద్దేవి లభతే పరమం పదం |
పూజాంతే పఠతే భక్త్యా మహాబలిఫలప్రదం || 13 ||
పితృగేహే తుర్యపథే శూన్యాగారే శివాలయే |
బిల్వమూలే చైకవృక్షే రతౌ మధుసమాగమే || 14 ||
పఠేత్ స్తోత్రం మహేశాని జీవన్ముక్తః స ఉచ్యతే |
త్రికాలం పఠతే నిత్యం దేవీపుత్రత్వమాప్నుయాత్ || 15 ||
ఇతి శ్రీకాలానలతంత్రే శ్రీ బాలా భుజంగ స్తోత్రం |
Sri Bala Bhujanga Stotram pdf download – శ్రీ బాలా భుజంగ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



