Garbha Rakshambika Stotram pdf download – శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం

శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
వాపీతటే వామభాగే
వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వం |
మాన్యా వరేణ్యా వదాన్యా
పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
శ్రీగర్భరక్షాపురే యా
దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |
ధాత్రీ జనిత్రీ జనానాం
దివ్యరూపాం దయార్ద్రాం మనోజ్ఞాం భజే త్వాం || 2 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
ఆషాఢమాసే సుపుణ్యే
శుక్రవారే సుగంధేన గంధేన లిప్తా |
దివ్యాంబరాకల్పవేషా
వాజపేయాదియాగస్థభక్తైః సుదృష్టా || 3 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
కల్యాణదాత్రీం నమస్యే
వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వాం |
బాలైస్సదా సేవితాంఘ్రిం
గర్భరక్షార్థమారాదుపేతైరుపేతాం || 4 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
బ్రహ్మోత్సవే విప్రవీథ్యాం
వాద్యఘోషేణ తుష్టాం రథే సన్నివిష్టాం |
సర్వార్థదాత్రీం భజేఽహం
దేవవృందైరపీడ్యాం జగన్మాతరం త్వాం || 5 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
ఏతత్ కృతం స్తోత్రరత్నం
దీక్షితానంతరామేణ దేవ్యాశ్చ తుష్ట్యై |
నిత్యం పఠేద్యస్తు భక్త్యా
పుత్రపౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యం || 6 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీం ||
ఇతి శ్రీఅనంతరామదీక్షితవర్య విరచితం గర్భరక్షాంబికా స్తోత్రం ||

Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment