Sri Amba Pancharatna Stotram pdf download – శ్రీ అంబా పంచరత్న స్తోత్రం

అంబాశంబరవైరితాతభగినీ శ్రీచంద్రబింబాననా
బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబవాట్యాశ్రితా |
హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || 1 ||
కల్యాణీ కమనీయసుందరవపుః కాత్యాయనీ కాలికా
కాలా శ్యామలమేచకద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ |
కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || 2 ||
కాంచీకంకణహారకుండలవతీ కోటీకిరీటాన్వితా
కందర్పద్యుతికోటికోటిసదనా పీయూషకుంభస్తనా |
కౌసుంభారుణకాంచనాంబరవృతా కైలాసవాసప్రియా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || 3 ||
యా సా శుంభనిశుంభదైత్యశమనీ యా రక్తబీజాశనీ
యా శ్రీ విష్ణుసరోజనేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |
యా దేవీ మధుకైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || 4 ||
శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయా చండికా
బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ |
శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగారచూడామణిః
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || 5 ||
అంబాపంచకమద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం
దివ్యైశ్వర్యశతాయురుత్తమమతిం విద్యాం శ్రియం శాశ్వతం |
లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం
అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment