కులశేఖరపాండ్య ఉవాచ –
మహానీపారణ్యాంతర కనకపద్మాకరతటీ
మహేంద్రానీతాష్టద్విపధృతవిమానాంతరగతం |
మహాలీలాభూతప్రకటితవిశిష్టాత్మవిభవం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 1 ||
నమన్నాళీకాక్షాంబుజ భవసునాశీర మకుటీ
వమన్మాణిక్యాంశుస్ఫురదరుణపాదాబ్జయుగళం |
అమందానందాబ్ధిం హరినయనపద్మార్చితపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 2 ||
మహామాతంగాసృగ్వరవసనమదీంద్రతనయా
మహాభాగ్యం మత్తాంధకకరటికంఠీరవవరం |
మహాభోగీంద్రోద్యత్ఫణగణిగణాలంకృతతనుం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 3 ||
సమీరాహారేంద్రాంగదమఖిలలోకైకజననం
సమీరాహారాత్మా ప్రణతజనహృత్పద్మనిలయం |
సుమీనాక్షీ వక్త్రాంబుజ తరుణసూరం సుమనసం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 4 ||
నతాఘౌఘారణ్యానలమనిలభుఙ్నాథవలయం
సుధాంశోరర్ధాంశం శిరసి దధతం జహ్నుతనయాం |
వదాన్యానామాద్యం వరవిబుధవంద్యం వరగుణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 5 ||
మహాదుగ్ధాంబోధౌమథనజవసంభూతమసితం
మహాకాళం కంఠే సకలభయభంగాయ దధతం |
మహాకారుణ్యాబ్ధిం మధుమథన దృగ్దూరచరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 6 ||
దశాస్యాహంకార ద్రుమ కులిశితాంగుష్ఠనఖరం
నిశానాథ శ్రీజిన్నిజవదనబింబం నిరవధిం |
విశాలాక్షం విశ్వప్రభవ భరణోపాయకరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 7 ||
అనాకారంహారికృతభుజగరాజం పురహరం
సనాథం శర్వాణ్యా సరసిరుహపత్రాయతదృశం |
దినారంభాదిత్యాయుతశతనిభానందవపుషం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 8 ||
ఉమాపీనోత్తుంగ స్తనతటల సత్కుంకుమరజ-
స్సమాహారాత్యంతారుణవిపులదోరంతరతలం |
రమా వాణీంద్రాణీరతివిరచితారాధనవిధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 9 ||
ధరాపాథస్స్వాహాసహచర జగత్ప్రాణశశభృ-
త్సురాధ్వాహర్నాదాధ్వర కరశరీరం శశిధరం |
సురాహారాస్వాదాతిశయ నిజవాచం సుఖకరం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 10 ||
ధరాపీఠం ధారాధరకలశమాకాశవపుషం
ధరాభృద్దోద్దండం తపన శశి వైశ్వానరదృశం |
విరాజన్నక్షత్ర ప్రసవముదరీభూత జలధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 11 ||
సుపర్ణాంకాంభోజాసన దృగతి దూరాంఘ్రిమకుటం
సువర్ణాహార స్రక్సురవిటపిశాఖాయుతభుజం |
అపర్ణాపాదాబ్జాహతి చలిత చంద్రార్థిత జటం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 12 ||
మఖారాతిం మందస్మిత మధురబింబాధర లస-
న్ముఖాంభోజం ముగ్ధామృతకిరణచూడామణిధరం |
నఖాకృష్టేభత్వక్పరివృత శరీరం పశుపతిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 13 ||
సహస్రాబ్జైకోనే నిజనయనముద్ధృత్య జయతే
సహస్రాఖ్యాపూర్త్యై సరసిజదృశే యేన కృపయా |
సహస్రారం దత్తం తపన నియుతాభం రథపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 14 ||
రథావన్యాంనాయాశ్వమజరథకారం రణపటుం
రథాంగాదిత్యేందుం రథపద ధరాస్త్రం రథివరం |
రథాధారేష్వాసం రథధర గుణం రంయఫలదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 15 ||
ధరాకర్షాపాస్త ప్రచుర భుజకండూయన జలం
ధరాహార్యద్వైధీ కరణహృతలోకత్రయభయం |
స్మరాకారాహారావృతచటుల పాలానలకణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరం || 16 ||
సోమసుందరనాథస్య స్తోత్రం భక్త్యా పఠంతి యే |
శ్రియాపరమయా యుక్తాశ్శివమంతే భజంతి తే || 17 ||
ఇతి శ్రీహాలాస్యమహాత్ంయే కులశేఖరపాండ్యకృతా శ్రీశివస్తుతిః |
Kulasekhara Pandya Krita Sri Somasundara Stotram pdf download – శ్రీ సోమసుందర స్తోత్రం (కులశేఖరపాండ్య కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



