Sri Bhramaramba Ashtakam pdf download – శ్రీ భ్రమరాంబాష్టకం

చాంచల్యారుణలోచనాంచితకృపాం చంద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదాం |
చంచచ్చంపకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 1 ||
కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికాం |
లోలాపాంగతరంగితైరధికృపాసారైర్నతానందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 2 ||
రాజన్మత్తమరాలమందగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహాం |
రాజీవాయతమందమండితకుచాం రాజాధిరాజేశ్వరీం [పత్ర] శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 3 ||
షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితాం |
షట్చక్రాంచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 4 ||
శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతాం | [గానా] దీనానామాతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 5 ||
లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాం సీమంతభూషాన్వితాం |
భావోల్లాసవశీకృతప్రియతమాం భండాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 6 ||
ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతాం |
కన్యాపూజనసుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 7 ||
కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 8 ||
గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం |
గంగాగౌతమగర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || 9 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ భ్రమరాంబాష్టకం సంపూర్ణం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment