Dashavatara stuti pdf download – దశావతారస్తుతి

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||
వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే
మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 1 ||
మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 2 ||
భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే
క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 3 ||
హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో
నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 4 ||
బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే
వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 5 ||
క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే
భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 6 ||
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 7 ||
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే
కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మాం || 8 ||
త్రిపురసతీ మానవిహరణా త్రిపురవిజయమార్గనరూపా
శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మాం || 9 ||
శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే
కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మాం || 10 ||
నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || 11 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment