నమాంయంజనీనందనం వాయుపుత్రం
నమామి ప్రభుం వానరాణాం గణానాం |
సదా రామనామామృతం సేవమానం
నమామి ప్రభుం మారుతిం రామదూతం || 1 ||
తడిత్తేజసం వాయువేగం బలిష్ఠం
చిరంజీవినం దివ్యవజ్రాంగదేహం |
దితేః సంతతిం సంహరంతం కపీంద్రం
వరేణ్యం శరణ్యం నితాంతం భజేఽహం || 2 ||
మహాసాగరం లీలయా లంఘయిత్వా
త్వయాఽఽశ్వాసితా భూమికన్యా సశోకా |
త్వయా రాక్షసేంద్రస్య లంకా విదగ్ధా
త్వయైతాదృశీ స్వామిసేవా విధత్తా || 3 ||
త్వదీయేన వేగేన తుల్యో న వాయు-
-ర్న వా మానసం మానవానాం కపీశ |
సుమిత్రాసుతప్రాణరక్షార్థమేవ
గిరీంద్రాగ్రముత్పాట్య వేగేన నీతం || 4 ||
వరిష్ఠా వదాన్యాఽస్తి సేవా త్వదీయా
ప్రభూ రామచంద్రస్త్వయైవ ప్రసన్నః |
త్వమేవాసి చాదర్శభూతో నరాణాం
భవత్పాదపద్మం సదా వందనీయం || 5 ||
త్వమేవాగ్రణీధీర్వరాణాం నరాణాం
త్వమేవాసి నేతా బలోపాసకానాం |
భుభుఃకారనాదేన రక్షః సమూహా-
-స్త్వయా నాశితా వానరేంద్రేణ సర్వే || 6 ||
దశాస్యస్య కీర్తిం వినాశం నయంతం
సుదీనాం జనాంస్తారయంతం కపీంద్రం |
ప్రభో రామచంద్రస్య భక్తానవంతం
హనూమంతమేకం స్మరామి ప్రభాతే || 7 ||
అహంకారయుక్తశ్చ విద్యామదాంధః
సదా ద్రవ్యలుబ్ధోఽహమక్రోధహీనః |
మహామోహయుక్తే భవేఽస్మిన్నిమగ్నం
హనూమన్ హతాశం జనం పాహి నిత్యం || 8 ||
ఇమం సంస్తవం రామదూతస్య రంయం
పఠేత్ సాదరం యో నరో భక్తియుక్తః |
సమస్తాని దుఃఖాని నీత్వా వినాశం
భవేత్తస్య వాతాత్మజః సౌఖ్యదాతా || 9 ||
ఇతి శ్రీఆపటీకరవిరచితః శ్రీ రామదూత స్తవం||
Sri Ramadootha Stavam (Bhujanga Prayatam) pdf download – శ్రీ రామదూత స్తవం (భుజంగప్రయాతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



