Sri Rama Hrudayam pdf download – శ్రీ రామ హృదయం (అధ్యాత్మరామాయణే)

శ్రీ మహాదేవ ఉవాచ |
తతో రామః స్వయం ప్రాహ హనూమంతముపస్థితం |
శృణు తత్త్వం ప్రవక్ష్యామి హ్యాత్మానాత్మపరాత్మనాం || 1 ||
ఆకాశస్య యథా భేదస్త్రివిధో దృశ్యతే మహాన్ |
జలాశయే మహాకాశస్తదవచ్ఛిన్న ఏవ హి |
ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః || 2 ||
బుద్ధ్యవచ్ఛిన్నచైతన్యమేకం పూర్ణమథాపరం |
ఆభాసస్త్వపరం బింబభూతమేవం త్రిధా చితిః || 3 ||
సాభాసబుద్ధేః కర్తృత్వమవిచ్ఛిన్నేఽవికారిణి |
సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథాఽబుధైః || 4 ||
ఆభాసస్తు మృషా బుద్ధిరవిద్యాకార్యముచ్యతే |
అవిచ్ఛిన్నం తు తద్బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పతః || 5 ||
అవిచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపద్యతే |
తత్త్వమస్యాదివాక్యైశ్చ సాభాసస్యాహమస్తథా || 6 ||
ఐక్యజ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనోః |
తదాఽవిద్యా స్వకార్యైశ్చ నశ్యత్యేవ న సంశయః || 7 ||
ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావాయోపపద్యతే |
మద్భక్తివిముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతాం |
న జ్ఞానం న చ మోక్షః స్యాత్తేషాం జన్మశతైరపి || 8 ||
ఇదం రహస్యం హృదయం మమాత్మనో
మయైవ సాక్షాత్కథితం తవానఘ |
మద్భక్తిహీనాయ శఠాయ న త్వయా
దాతవ్యమైంద్రాదపి రాజ్యతోఽధికం || 9 ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే బాలకాండే ప్రథమసర్గే శ్రీ రామ హృదయం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment