మహానీలమేఘాతిభవ్యం సుహాసం
శివబ్రహ్మదేవాదిభిః సంస్తుతం చ |
రమామందిరం దేవనందాపదాహం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 1 ||
రసం వేదవేదాంతవేద్యం దురాపం
సుగంయం తదీయాదిభిర్దానవఘ్నం |
చలత్కుండలం సోమవంశప్రదీపం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 2 ||
యశోదాదిసంలాలితం పూర్ణకామం
దృశో రంజనం ప్రాకృతస్థస్వరూపం |
దినాంతే సమాయాంతమేకాంతభక్తై-
-ర్భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 3 ||
కృపాదృష్టిసంపాతసిక్తస్వకుంజం
తదంతఃస్థితస్వీయసంయగ్దశాదం |
పునస్తత్ర తైః సత్కృతైకాంతలీలం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 4 ||
గృహే గోపికాభిర్ధృతే చౌర్యకాలే
తదక్ష్ణోశ్చ నిక్షిప్య దుగ్ధం చలంతం |
తదా తద్వియోగాదిసంపత్తికారం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 5 ||
చలత్కౌస్తుభవ్యాప్తవక్షఃప్రదేశం
మహావైజయంతీలసత్పాదయుగ్మం |
సుకస్తూరికాదీప్తభాలప్రదేశం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 6 ||
గవాం దోహనే దృష్టరాధాముఖాబ్జం
తదానీం చ తన్మేలనవ్యగ్రచిత్తం |
సముత్పన్నతన్మానసైకాంతభావం
భజే రాధికావల్లభం కృష్ణచంద్రం || 7 ||
అదః కృష్ణచంద్రాష్టకం ప్రేమయుక్తః
పఠేత్కృష్ణసాన్నిధ్యమాప్నోతి నిత్యం |
కలౌ యః స సంసారదుఃఖాతిరిక్తం
ప్రయాత్యేవ విష్ణోః పదం నిర్భయం తత్ || 8 ||
ఇతి శ్రీరఘునాథప్రభు విరచితం శ్రీ కృష్ణచంద్రాష్టకం ||
Sri Krishna Chandra Ashtakam pdf download – శ్రీ కృష్ణచంద్రాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



