Sri Krishna Kavacham 1 pdf download – శ్రీ కృష్ణ కవచం –1

ప్రణంయ దేవం విప్రేశం ప్రణంయ చ సరస్వతీం |
ప్రణంయ చ మునీన్ సర్వాన్ సర్వశాస్త్ర విశారదాన్ || 1 ||
శ్రీకృష్ణకవచం వక్ష్యే శ్రీకీర్తివిజయప్రదం |
కాంతారే పథి దుర్గే చ సదా రక్షాకరం నృణాం || 2 ||
స్మృత్వా నీలాంబుదశ్యామం నీలకుంచితకుంతలం |
బర్హిపింఛలసన్మౌళిం శరచ్చంద్రనిభాననం || 3 ||
రాజీవలోచనం రాజద్వేణునా భూషితాధరం |
దీర్ఘపీనమహాబాహుం శ్రీవత్సాంకితవక్షసం || 4 ||
భూభారహరణోద్యుక్తం కృష్ణం గీర్వాణవందితం |
నిష్కళం దేవదేవేశం నారదాదిభిరర్చితం || 5 ||
నారాయణం జగన్నాథం మందస్మితవిరాజితం |
జపేదేవమిమం భక్త్యా మంత్రం సర్వార్థసిద్ధయే || 6 ||
సర్వదోషహరం పుణ్యం సకలవ్యాధినాశనం |
వసుదేవసుతః పాతు మూర్ధానం మమ సర్వదా || 7 ||
లలాటం దేవకీసూనుః భ్రూయుగ్మం నందనందనః |
నయనౌ పూతనాహంతా నాసాం శకటమర్దనః || 8 ||
యమలార్జునహృత్కర్ణౌ కపోలౌ నగమర్దనః |
దంతాన్ గోపాలకః పాతు జిహ్వాం హయ్యంగవీణధృత్ || 9 || [భుక్] ఓష్ఠం ధేనుకజిత్ పాయాదధరం కేశినాశనః |
చిబుకం పాతు గోవిందో బలదేవానుజో ముఖం || 10 ||
అక్రూరసహితః కంఠం కక్షౌ దంతివరాంతకః |
భుజౌ చాణూరహారిర్మే కరౌ కంసనిషూదనః || 11 ||
వక్షో లక్ష్మీపతిః పాతు హృదయం జగదీశ్వరః |
ఉదరం మధురానాథో నాభిం ద్వారవతీపతిః || 12 ||
రుక్మిణీవల్లభః పృష్ఠం జఘనం శిశుపాలహా |
ఊరూ పాండవదూతో మే జానునీ పార్థసారథిః || 13 ||
విశ్వరూపధరో జంఘే ప్రపదే భూమిభారహృత్ |
చరణౌ యాదవః పాతు పాతు కృష్ణోఽఖిలం వపుః || 14 ||
దివా పాయాజ్జగన్నాథో రాత్రౌ నారాయణః స్వయం |
సర్వకాలముపాసీనః సర్వకామార్థసిద్ధయే || 15 ||
ఇదం కృష్ణబలోపేతం యః పఠేత్ కవచం నరః |
సర్వదాఽఽర్తిభయాన్ముక్తః కృష్ణభక్తిం సమాప్నుయాత్ || 16 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment