Sri Krishna Stotram (Viprapatni Krutam) pdf download – శ్రీ కృష్ణ స్తోత్రం (విప్రపత్నీ కృతం)

✅ Fact Checked

త్వం బ్రహ్మ పరమం ధామ నిరీహో నిరహంకృతిః |
నిర్గుణశ్చ నిరాకారః సాకారః సగుణః స్వయం || 1 ||
సాక్షిరూపశ్చ నిర్లిప్తః పరమాత్మా నిరాకృతిః |
ప్రకృతిః పురుషస్త్వం చ కారణం చ తయోః పరం || 2 ||
సృష్టిస్థిత్యంతవిషయే యే చ దేవాస్త్రయః స్మృతాః |
తే త్వదంశాః సర్వబీజా బ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 3 ||
యస్య లోంనాం చ వివరే చాఖిలం విశ్వమీశ్వర |
మహావిరాణ్మహావిష్ణుస్త్వం తస్య జనకో విభో || 4 ||
తేజస్త్వం చాపి తేజస్వీ జ్ఞానం జ్ఞానీ చ తత్పరః |
వేదేఽనిర్వచనీయస్త్వం కస్త్వాం స్తోతుమిహేశ్వరః || 5 ||
మహదాదిసృష్టిసూత్రం పంచతన్మాత్రమేవ చ |
బీజం త్వం సర్వశక్తీనాం సర్వశక్తిస్వరూపకః || 6 ||
సర్వశక్తీశ్వరః సర్వః సర్వశక్త్యాశ్రయః సదా |
త్వమనీహః స్వయంజ్యోతిః సర్వానందః సనాతనః || 7 ||
అహోఽప్యాకారహీనస్త్వం సర్వవిగ్రహవానపి |
సర్వేంద్రియాణాం విషయం జానాసి నేంద్రియీ భవాన్ || 8 ||
సరస్వతీ జడీభూతా యత్ స్తోత్రే యన్నిరూపణే |
జడీభూతో మహేశశ్చ శేషో ధర్మో విధిః స్వయం || 9 ||
పార్వతీ కమలా రాధా సావిత్రీ వేదసూరపి |
వేదశ్చ జడతాం యాతి కే వా శక్తా విపశ్చితః || 10 ||
వయం కిం స్తవనం కుర్మః స్త్రియః ప్రాణేశ్వరేశ్వరః |
ప్రసన్నో భవ నో దేవ దీనబంధో కృపాం కురు || 11 ||
ఇతి పేతుశ్చ తా విప్రపత్న్యస్తచ్చరణాంబుజే |
అభయం ప్రదదౌ తాభ్యః ప్రసన్నవదనేక్షణః || 12 ||
విప్రపత్నీకృతం స్తోత్రం పూజాకాలే చ యః పఠేత్ |
స గతిం విప్రపత్నీనాం లభతే నాఽత్ర సంశయః || 13 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అష్టాదశోఽధ్యాయే విప్రపత్నీకృత శ్రీ కృష్ణ స్తోత్రం |

Also Read  Chatusloki Stotram pdf download – చతుః శ్లోకీ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment