Sri Dakshinamurthy Shatkam pdf download – శ్రీ దక్షిణామూర్తి షట్కం

✅ Fact Checked

నమో భగవతే తుభ్యం వటమూలనివాసినే |
వాగీశాయ మహాజ్ఞానదాయినే మాయినే నమః || 1 ||
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 2 ||
అక్షీణగుణగణ్యాయ దక్షిణాయ జగద్భృతౌ |
త్ర్యక్షాయ సర్వగురవే దక్షిణామూర్తయే నమః || 3 ||
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || 4 ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || 5 ||
అమలాయాద్వితీయాయ మోక్షైకఫలహేతవే |
మనోగిరామదూరాయ దక్షిణామూర్తయే నమః || 6 ||


Also Read  Sri Dakshinamurthy Manu Suvarnamala Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి మనుసువర్ణమాలా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment