(ధన్యవాదః – శ్రీ అకళంకం సుదర్శనాచార్యులు మహోదయః)
సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం
ప్రభగ్నక్రూరకృద్ధిరణ్యకశ్యపోరురఃస్థలం |
అజసృజాండకర్పరప్రభిన్నరౌద్రగర్జనం
ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || 1 ||
స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమ-
-ద్విజృంభదుద్యదుత్కటోగ్రదైత్యదంభకుంభిభిత్ |
అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిం
యుగాంతిమాంతకకృతాంతధిక్కృతాంతకం భజే || 2 ||
జగజ్జ్వలద్దహద్గ్రసద్బృహత్స్ఫురన్ముఖార్భటిం
మహద్భయద్భవద్ధగద్ధగల్లసత్కృతాకృతిం |
హిరణ్యకశ్యపోః సహస్రసంహరత్సమర్థకృ-
-న్ముహుర్ముహుర్గళద్గళద్ధ్వనన్నృసింహ రక్ష మాం || 3 ||
జయత్వవక్రవిక్రమక్రమాక్రమక్రియాహరత్
స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభాగ్రసత్ |
ధగద్ధగద్ధగల్లసన్మహద్భ్రమత్సుదర్శనో-
-న్మదేభభిత్స్వరూపభృద్ధవత్కృపామృతాంబుధిః || 4 ||
విపక్షపక్షరాక్షసాక్షమాక్షరూక్షవీక్షణం
సదాక్షయత్కృపాకటాక్షలక్ష్మిలక్ష్మవక్షసం |
విచక్షణం విలక్షణం సుతీక్షణం ప్రతిక్షణం
పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షిణ క్షమం భజే || 5 ||
అపూర్వ శౌర్య ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం
అగర్వ సర్వనిర్వహత్సుపర్వవర్య పర్విణం |
అకార్యకార్యకృద్ధనార్యపర్వతప్రహారిణం
సదార్యకార్యభార సత్ప్రచార గుర్విణం భజే || 6 ||
కరాళవక్త్ర కర్కశోగ్రవజ్రదంష్ట్రముజ్జ్వలం
కుఠారఖడ్గకుంతతోమరాంకుశోన్నఖాయుధం |
మహాభ్రయూధభగ్నసంచలత్సటాజటాలకం
జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తి సంభజే || 7 ||
ప్రపత్తి ప్రార్థనార్చనాభివందన ప్రదక్షిణా
నతాననాంగ వాఙ్మనః స్మరజ్జపస్తువత్సగత్ |
కదాశ్రుపూరణార్ద్రదివ్యభక్తిపారవశ్యతా
సకృద్భవత్క్రియాచరన్నృసింహ మాం ప్రసీద తాం || 8 ||
దరిద్రదేవిదుష్టదృష్టిదుఃఖదుర్భరం హరం
నవగ్రహోగ్రవక్రదోషణాధివ్యాధినిగ్రహం |
పరౌషధాధి మంత్రయంత్రతంత్ర కృత్రిమం హనం
అకాలమృత్యుమృత్యు మృత్యుముగ్రమూర్తినం భజే || 9 ||
ఇదం నృసింహ స్తంభసంభవావతార సంస్తవం
వరాఽకళంకవంశ్య వేంకటాభిధాన వైష్ణవః |
సమర్పితోఽస్మి సర్వదా నృసింహదాస్యతేచ్ఛయా
రమాంక యాదశైల నారసింహ తేంఘ్రి సన్నిధౌ || 10 ||
ఇతి శ్రీ అకళంకం తిరుమల వేంకటరమణాచార్య కృతం శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం |
నవగ్రహాఽపమృత్యుగండ వాస్తురోగ వృశ్చిక
అగ్ని బాడబాగ్ని కాననాగ్ని శతృమండల |
ప్రవాహ క్షుత్పిపాస దుఃఖ తస్కర ప్రయోగ దు-
-ష్ప్రమాదసంకటాత్ సదా నృసింహ రక్ష మాం ప్రభో || 10 ||
Sri Narasimha Stambha Avirbhava Stotram pdf download – శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



