బ్రహ్మోవాచ |
భవానక్షరమవ్యక్తమచింత్యం గుహ్యముత్తమం |
కూటస్థమకృతం కర్తృ సనాతనమనామయం || 1 ||
సాంఖ్యయోగే చ యా బుద్ధిస్తత్త్వార్థపరినిష్ఠితా |
తాం భవాన్ వేదవిద్యాత్మా పురుషః శాశ్వతో ధ్రువః || 2 ||
త్వం వ్యక్తశ్చ తథాఽవ్యక్తస్త్వత్తః సర్వమిదం జగత్ |
భవన్మయా వయం దేవ భవానాత్మా భవాన్ ప్రభుః || 3 ||
చతుర్విభక్తమూర్తిస్త్వం సర్వలోకవిభుర్గురుః |
చతుర్యుగసహస్రేణ సర్వలోకాంతకాంతకః || 4 ||
ప్రతిష్ఠా సర్వభూతానామనంతబలపౌరుషః |
కపిలప్రభృతీనాం చ యతీనాం పరమా గతిః || 5 ||
అనాదిమధ్యనిధనః సర్వాత్మా పురుషోత్తమః |
స్రష్టా త్వం త్వం చ సంహర్తా త్వమేకో లోకభావనః || 6 ||
భవాన్ బ్రహ్మా చ రుద్రశ్చ మహేంద్రో వరుణో యమః |
భవాన్ కర్తా వికర్తా చ లోకానాం ప్రభురవ్యయః || 7 ||
పరాం చ సిద్ధిం పరమం చ దేవం
పరం చ మంత్రం పరమం మనశ్చ |
పరం చ ధర్మం పరమం యశశ్చ
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 8 ||
పరం చ సత్యం పరమం హవిశ్చ
పరం పవిత్రం పరమం చ మార్గం |
పరం చ హోత్రం పరమం చ యజ్ఞం
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 9 ||
పరం శరీరం పరమం చ ధామ
పరం చ యోగం పరమాం చ వాణీం |
పరం రహస్యం పరమాం గతిం చ
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 10 ||
పరం పరస్యాపి పరం చ యత్పరం
పరం పరస్యాపి పరం చ దేవం |
పరం పరస్యాపి పరం ప్రభుం చ
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 11 ||
పరం పరస్యాపి పరం ప్రధానం
పరం పరస్యాపి పరం చ తత్త్వం |
పరం పరస్యాపి పరం చ ధాతా
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 12 ||
పరం పరస్యాపి పరం రహస్యం
పరం పరస్యాపి పరం పరం యత్ |
పరం పరస్యాపి పరం తపో యత్
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 13 ||
పరం పరస్యాపి పరం పరాయణం
పరం చ గుహ్యం చ పరం చ ధామ |
పరం చ యోగం పరమం ప్రభుత్వం
త్వామాహురగ్ర్యం పురుషం పురాణం || 14 ||
ఇతి శ్రీహరివంశే భవిష్యపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయే బ్రహ్మ కృత శ్రీ నరసింహ స్తోత్రం |
Sri Narasimha Stotram 4 (Brahma Krutam) pdf download – శ్రీ నృసింహ స్తోత్రం –4 (బ్రహ్మ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



