Sri Narasimha Stotram 5 (Vasudevananda Saraswati Krutam) pdf download – శ్రీ నృసింహ స్తోత్రం –5 (శ్రీవాసుదేవానంద సరస్వతి కృతం)

✅ Fact Checked

జయ జయ భయహారిన్ భక్తచిత్తాబ్జచారిన్
జయ జయ నయచారిన్ దృప్తమత్తారిమారిన్ |
జయ జయ జయశాలిన్ పాహి నః శూరసింహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || 1 ||
అసురసమరధీరస్త్వం మహాత్మాసి జిష్ణో
అమరవిసరవీరస్త్వం పరాత్మాసి విష్ణో |
సదయహృదయ గోప్తా త్వన్న చాన్యో విమోహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || 2 ||
ఖరతరనఖరాస్త్రం స్వారిహత్యై విధత్సే
పరతరవరహస్తం స్వావనాయైవ ధత్సే |
భవభయభయకర్తా కోఽపరాస్తార్క్ష్యవాహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || 3 ||
అసురకులబలారిః స్వేష్టచేతస్తమోఽరిః
సకలఖలబలారిస్త్వం స్వభక్తారివైరీ |
త్వదిత స ఇనదృక్ సత్పక్షపాతీ న చేహ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || 4 ||
సకలసురబలారిః ప్రాణిమాత్రాపకారీ
తవ భజకవరారిర్ధర్మవిధ్వంసకారీ |
సురవరవరదృప్తః సోఽప్యరిస్తే హతో హ
జయ జయ దయయార్ద్ర త్రాహి నః శ్రీనృసింహ || 5 ||
దహనాదహహాబ్ధిపాతనా-
-ద్గరదానాద్భృగుపాతనాదపి |
నిజభక్త ఇహావితో యథా
నరసింహాపి సదావ నస్తథా || 6 ||
నిజభృత్యవిభాషితం మితం
ఖలు కర్తుం త్వమృతం దయాకర |
ప్రకటీకృతమిధ్మమధ్యతో
నిజరూపం నరసింహ ధీశ్వర || 7 ||
నారాధనం న హవనం న తపో జపో వా
తీర్థం వ్రతం న చ కృతం శ్రవణాది నో వా |
సేవా కుటుంబభరణాయ కృతాదిదీనా
దీనార్తిహన్ నరహరేఽఘహరే హ నోఽవ || 8 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ నరసింహ స్తోత్రం |


Also Read  Sri Venugopala Ashtakam pdf download – శ్రీ వేణుగోపాలాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment