భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యః సింహపోఽర్కః సమి-
-త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాః సుమిత్రాః సదా |
శుక్రో మందరిపుః కళింగజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే
మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళం || 1 ||
చంద్రః కర్కటకప్రభుః సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-
-శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః |
షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ
స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళం || 2 ||
భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః
స్వామీ వృశ్చికమేషయోస్తు సుగురుశ్చార్కః శశీ సౌహృదః |
జ్ఞోఽరిః షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే
భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదా మంగళం || 3 ||
సౌంయః పీత ఉదఙ్ముఖః సమిదపామార్గోఽత్రిగోత్రోద్భవో
బాణేశానదిశః సుహృద్రవిసుతః శాంతః సుతః శీతగోః |
కన్యాయుగ్మపతిర్దశాష్టచతురః షణ్ణేత్రగః శోభనో
విష్ణుర్దేవ్యధిదేవతే మగధపః కుర్యాత్సదా మంగళం || 4 ||
జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో దీర్ఘోత్తరాశాస్థితః
పీతోఽశ్వత్థసమిచ్చ సింధుజనితశ్చాపోఽథ మీనాధిపః |
సూర్యేందుక్షితిజాః ప్రియా బుధసితౌ శత్రూ సమాశ్చాపరే
సప్తద్వే నవపంచమే శుభకరః కుర్యాత్సదా మంగళం || 5 ||
శుక్రో భార్గవగోత్రజః సితరుచిః పూర్వాముఖః పూర్వదిక్
పాంచాలస్థ వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః |
ఇంద్రాణీమఘవా బుధశ్చ రవిజో మిత్రోర్క చంద్రావరీ
షష్ఠత్రిర్దశవర్జితే భృగుసుతః కుర్యాత్సదా మంగళం || 6 ||
మందః కృష్ణనిభః సపశ్చిమముఖః సౌరాష్ట్రపః కాశ్యపః
స్వామీ నక్రసుకుంభయోర్బుధసితౌ మిత్రౌ కుజేందూ ద్విషౌ |
స్థానం పశ్చిమదిక్ ప్రజాపతియమౌ దేవౌ ధనుర్ధారకః
షట్త్రిస్థః శుభకృచ్ఛనీ రవిసుతః కుర్యాత్సదా మంగళం || 7 ||
రాహుః సింహళదేశపోఽపి సతమః కృష్ణాంగశూర్పాసనో
యః పైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో దక్షిణః |
యః సర్పః పశుదైవతోఽఖిలగతః సూర్యగ్రహే ఛాదకః
షట్త్రిస్థః శుభకృచ్చ సింహకసుతః కుర్యాత్సదా మంగళం || 8 ||
కేతుర్జైమినిగోత్రజః కుశసమిద్వాయవ్యకోణేస్థిత-
-శ్చిత్రాంకధ్వజలాంఛనో హి భగవాన్ యో దక్షిణాశాముఖః |
బ్రహ్మా చైవ తు చిత్రగుప్తపతిమాన్ ప్రీత్యాధిదేవః సదా
షట్త్రిస్థః శుభకృచ్చ బర్బరపతిః కుర్యాత్సదా మంగళం || 9 ||
Navagraha Mangala Sloka (Navagraha Mangalashtakam) pdf download – నవగ్రహ మంగళ శ్లోకాః (మంగళాష్టకం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



