Navagraha Prarthana pdf download – నవగ్రహ ప్రార్థనా

✅ Fact Checked

ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః |
భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌంయః || 1 ||
సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః |
దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతురాచంద్రతారం || 2 ||
అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ |
శాంతిరస్తు శుభం మేఽస్తు గ్రహాః కుర్వన్తు మంగళం || 3 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment