Sri Mahalakshmi Chaturvimsati Nama Stotram pdf download – శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం

దేవా ఊచుః |
నమః శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః |
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః || 1 ||
ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః |
నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః || 2 ||
విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః |
పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః || 3 ||
సురక్తపద్మపత్రాభకరపాదతలే శుభే |
సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితే |
యక్షకర్దమసంలిప్తసర్వాంగే కటకోజ్జ్వలే || 4 ||
మాంగల్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే |
తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే || 5 ||
పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే |
ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః || 6 ||
ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాబ్ధిజే |
యే దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః || 7 ||
ఇతి శ్రీవరాహపురాణే శ్రీవేంకటాచలమాహాత్ంయే నవమోఽధ్యాయే దేవాదికృత శ్రీలక్ష్మీస్తుతిర్నామ మహాలక్ష్మీచతుర్వింశతినామస్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment