Sri Mahalakshmi Stava pdf download – శ్రీ మహాలక్ష్మీ స్తవః

నారాయణ ఉవాచ |
దేవి త్వాం స్తోతుమిచ్ఛామి న క్షమాః స్తోతుమీశ్వరాః |
బుద్ధేరగోచరాం సూక్ష్మాం తేజోరూపాం సనాతనీం |
అత్యనిర్వచనీయాం చ కో వా నిర్వక్తుమీశ్వరః || 1 ||
స్వేచ్ఛామయీం నిరాకారాం భక్తానుగ్రహవిగ్రహాం |
స్తౌమి వాఙ్మనసోః పారాం కిం వాఽహం జగదంబికే || 2 ||
పరాం చతుర్ణాం వేదానాం పారబీజం భవార్ణవే |
సర్వసస్యాఽధిదేవీం చ సర్వాసామపి సంపదాం || 3 ||
యోగినాం చైవ యోగానాం జ్ఞానానాం జ్ఞానినాం తథా |
వేదానాం వై వేదవిదాం జననీం వర్ణయామి కిం || 4 ||
యయా వినా జగత్సర్వమబీజం నిష్ఫలం ధ్రువం |
యథా స్తనంధయానాం చ వినా మాత్రా సుఖం భవేత్ || 5 ||
ప్రసీద జగతాం మాతా రక్షాస్మానతికాతరాన్ |
వయం త్వచ్చరణాంభోజే ప్రపన్నాః శరణం గతాః || 6 ||
నమః శక్తిస్వరూపాయై జగన్మాత్రే నమో నమః |
జ్ఞానదాయై బుద్ధిదాయై సర్వదాయై నమో నమః || 7 ||
హరిభక్తిప్రదాయిన్యై ముక్తిదాయై నమో నమః |
సర్వజ్ఞాయై సర్వదాయై మహాలక్ష్ంయై నమో నమః || 8 ||
కుపుత్రాః కుత్రచిత్సంతి న కుత్రాఽపి కుమాతరః |
కుత్ర మాతా పుత్రదోషం తం విహాయ చ గచ్ఛతి || 9 ||
స్తనంధయేభ్య ఇవ మే హే మాతర్దేహి దర్శనం |
కృపాం కురు కృపాసింధో త్వమస్మాన్భక్తవత్సలే || 10 ||
ఇత్యేవం కథితం వత్స పద్మాయాశ్చ శుభావహం |
సుఖదం మోక్షదం సారం శుభదం సంపదః ప్రదం || 11 ||
ఇదం స్తోత్రం మహాపుణ్యం పూజాకాలే చ యః పఠేత్ |
మహాలక్ష్మీర్గృహం తస్య న జహాతి కదాచన || 12 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే గణపతిఖండే ద్వావింశోఽధ్యాయే నారదనారాయణసంవాదే శ్రీ లక్ష్మీ స్తవః ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment