Sri Indira Ashtottara Shatanamavali pdf download – శ్రీ ఇందిరాష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

ఓం ఇందిరాయై నమః |
ఓం విష్ణుహృదయమందిరాయై నమః |
ఓం పద్మసుందరాయై నమః |
ఓం నందితాఖిలభక్తశ్రియై నమః |
ఓం నందికేశ్వరవందితాయై నమః |
ఓం కేశవప్రియచారిత్రాయై నమః |
ఓం కేవలానందరూపిణ్యై నమః |
ఓం కేయూరహారమంజీరాయై నమః |
ఓం కేతకీపుష్పధారణ్యై నమః | 9
ఓం కారుణ్యకవితాపాంగ్యై నమః |
ఓం కామితార్థప్రదాయన్యై నమః |
ఓం కామధుక్సదృశా శక్త్యై నమః |
ఓం కాలకర్మవిధాయిన్యై నమః |
ఓం జితదారిద్ర్యసందోహాయై నమః |
ఓం ధృతపంకేరుహద్వయ్యై నమః |
ఓం కృతవిద్ధ్యండసంరక్షాయై నమః |
ఓం నతాపత్పరిహారిణ్యై నమః |
ఓం నీలాభ్రాంగసరోనేత్రాయై నమః | 18
ఓం నీలోత్పలసుచంద్రికాయై నమః |
ఓం నీలకంఠముఖారాధ్యాయై నమః |
ఓం నీలాంబరముఖస్తుతాయై నమః |
ఓం సర్వవేదాంతసందోహశుక్తిముక్తాఫలాయితాయై నమః |
ఓం సముద్రతనయాయై నమః |
ఓం సర్వసురకాంతోపసేవితాయై నమః |
ఓం భార్గవ్యై నమః |
ఓం భానుమత్యాదిభావితాయై నమః |
ఓం భార్గవాత్మజాయై నమః | 27
ఓం భాస్వత్కనకతాటంకాయై నమః |
ఓం భానుకోట్యధికప్రభాయై నమః |
ఓం పద్మసద్మపవిత్రాంగ్యై నమః |
ఓం పద్మాస్యాయై నమః |
ఓం పరాత్పరాయై నమః |
ఓం పద్మనాభప్రియసత్యై నమః |
ఓం పద్మభూస్తన్యదాయిన్యై నమః |
ఓం భక్తదారిద్ర్యశమన్యై నమః |
ఓం ముక్తిసాధకదాయిన్యై నమః | 36
ఓం భుక్తిభోగ్యప్రదాయై నమః |
ఓం భవ్యశక్తిమదీశ్వర్యై నమః |
ఓం జన్మమృత్యుజ్వరత్రస్తజనజీవాతులోచనాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జయకర్యై నమః |
ఓం జయశీలాయై నమః |
ఓం సుఖప్రదాయై నమః |
ఓం చారుసౌభాగ్యసద్విద్యాయై నమః |
ఓం చామరద్వయశోభితాయై నమః | 45
ఓం చామీకరప్రభాయై నమః |
ఓం సర్వచాతుర్యఫలరూపిణ్యై నమః |
ఓం రాజీవనయనారంయాయై నమః |
ఓం రామణీయకజన్మభువే నమః |
ఓం రాజరాజార్చితపదాయై నమః |
ఓం రాజముద్రాస్వరూపిణ్యై నమః |
ఓం తారుణ్యవనసారంగ్యై నమః |
ఓం తాపసార్చితపాదుకాయై నమః |
ఓం తాత్త్విక్యై నమః | 54
ఓం తారకేశార్కతాటంకద్వయమండితాయై నమః |
ఓం భవ్యవిశ్రాణనోద్యుక్తాయై నమః |
ఓం సవ్యక్తసుఖవిగ్రహాయై నమః |
ఓం దివ్యవైభవసంపూర్ణాయై నమః |
ఓం నవ్యభక్తిశుభోదయాయై నమః |
ఓం తరుణాదిత్యతాంరశ్రియై నమః |
ఓం కరుణారసవాహిన్యై నమః |
ఓం శరణాగతసంత్రాణచరణాయై నమః |
ఓం కరుణేక్షణాయై నమః | 63
ఓం విత్తదారిద్ర్యశమన్యై నమః |
ఓం విత్తక్లేశనివారిణ్యై నమః |
ఓం మత్తహంసగతయే నమః |
ఓం సర్వసత్తాయై నమః |
ఓం సామాన్యరూపిణ్యై నమః |
ఓం వాల్మీకివ్యాసదుర్వాసోవాలఖిల్యాదివాంఛితాయై నమః |
ఓం వారిజేక్షణహృత్కేకివారిదాయితవిగ్రహాయై నమః |
ఓం దృష్ట్యాఽఽసాదితవిద్ధ్యండాయై నమః |
ఓం సృష్ట్యాదిమహిమోచ్ఛ్రయాయై నమః | 72
ఓం ఆస్తిక్యపుష్పభృంగ్యై నమః |
ఓం నాస్తికోన్మూలనక్షమాయై నమః |
ఓం కృతసద్భక్తిసంతోషాయై నమః |
ఓం కృత్తదుర్జనపౌరుషాయై నమః |
ఓం సంజీవితాశేషభాషాయై నమః |
ఓం సర్వాకర్షమతిస్నుషాయై నమః |
ఓం నిత్యశుద్ధాయై నమః |
ఓం పరాయై బుద్ధాయై నమః |
ఓం సత్యాయై నమః | 81
ఓం సంవిదనామయాయై నమః |
ఓం విజయాయై నమః |
ఓం విష్ణురమణ్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం విజయప్రదాయై నమః |
ఓం శ్రీంకారకామదోగ్ధ్ర్యై నమః |
ఓం హ్రీంకారతరుకోకిలాయై నమః |
ఓం ఐంకారపద్మలోలంబాయై నమః |
ఓం క్లీంకారామృతనింనగాయై నమః | 90
ఓం తపనీయాభసుతనవే నమః |
ఓం కమనీయస్మితాననాయై నమః |
ఓం గణనీయగుణగ్రామాయై నమః |
ఓం శయనీయోరగేశ్వరాయై నమః |
ఓం రమణీయసువేషాఢ్యాయై నమః |
ఓం కరణీయక్రియేశ్వర్యై నమః |
ఓం స్మరణీయచరిత్రాయై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః | 99
ఓం శ్రీవృక్షవాసిన్యై నమః |
ఓం యోగిధీవృత్తిపరిభావితాయై నమః |
ఓం ప్రావృడ్భార్గవవారార్చ్యాయై నమః |
ఓం సంవృతామరభామిన్యై నమః |
ఓం తనుమధ్యాయై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం మనుజాపివరప్రదాయై నమః |
ఓం లక్ష్ంయై నమః |
ఓం బిల్వాశ్రితాయై నమః | 108
ఇతి శ్రీ ఇందిరాష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Indira Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment