Sri Vinayaka Stuti pdf download – శ్రీ వినాయక స్తుతిః

✅ Fact Checked

సనకాదయ ఊచుః |
నమో వినాయకాయైవ కశ్యపప్రియసూనవే |
అదితేర్జఠరోత్పన్నబ్రహ్మచారిన్నమోఽస్తు తే || 1 ||
గణేశాయ సదా మాయాధార చైతద్వివర్జిత |
భక్త్యధీనాయ వై తుభ్యం హేరంబాయ నమో నమః || 2 ||
త్వం బ్రహ్మ శాశ్వతం దేవ బ్రహ్మణాం పతిరోజసా |
యోగాయోగాదిభేదేన క్రీడసే నాత్ర సంశయః || 3 ||
ఆదిమధ్యాంతరూపస్త్వం ప్రకృతిః పురుషస్తథా |
నాదానాదౌ చ సూక్ష్మస్త్వం స్థూలరూపో భవాన్ ప్రభో || 4 ||
సురాసురమయః సాక్షాన్నరనాగస్వరూపధృక్ |
జలస్థలాదిభేదేన శోభసే త్వం గజానన || 5 ||
సర్వేభ్యో వర్జితస్త్వం వై మాయాహీనస్వరూపధృక్ |
మాయామాయికరూపం త్వాం కో జానాతి గతిం పరాం || 6 ||
కథం స్తుమో గణాధీశం యోగాకారమయం సదా |
వేదా న శంభుముఖ్యాశ్చ శక్తాః స్తోతుం కదాచన || 7 ||
వయం ధన్యా వయం ధన్యా యేన ప్రత్యక్షతాం గతః |
అస్మాకం యోగినాం ఢుంఢే కులదేవస్త్వమంజసా || 8 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే సనకాదయకృతా శ్రీ వినాయక స్తుతిః ||


Also Read  Sri Maha Ganapati Sahasranama Stotram in Telugu pdf download – శ్రీ మహాగణపతి సహస్రనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment