Sri Bhanu Vinayaka Stotram pdf download – శ్రీ భానువినాయక స్తోత్రం

అరుణ ఉవాచ |
నమస్తే గణనాథాయ తేజసాం పతయే నమః |
అనామయాయ దేవేశ ఆత్మనే తే నమో నమః || 1 ||
బ్రహ్మణాం పతయే తుభ్యం జీవానాం పతయే నమః |
ఆఖువాహనగాయైవ సప్తాశ్వాయ నమో నమః || 2 ||
స్వానందవాసినే తుభ్యం సౌరలోకనివాసినే |
చతుర్భుజధరాయైవ సహస్రకిరణాయ చ || 3 ||
సిద్ధిబుద్ధిపతే తుభ్యం సంజ్ఞానాథాయ తే నమః |
విఘ్నహంత్రే తమోహంత్రే హేరంబాయ నమో నమః || 4 ||
అనంతవిభవాయైవ నామరూపప్రధారిణే |
మాయాచాలక సర్వేశ సర్వపూజ్యాయ తే నమః || 5 ||
గ్రహరాజాయ దీప్తీనాం దీప్తిదాయ యశస్వినే |
గణేశాయ పరేశాయ విఘ్నేశాయ నమో నమః || 6 ||
వివస్వతే భానవే తే రవయే జ్యోతిషాం పతే |
లంబోదరైకదంతాయ మహోత్కటాయ తే నమః || 7 ||
యః సూర్యో వికటః సోఽపి న భేదో దృశ్యతే కదా |
భక్తిం దేహి గజాస్య త్వం త్వదీయాం మే నమో నమః || 8 ||
కిం స్తౌమి త్వాం గణాధీశ యోగాకారస్వరూపిణం |
చతుర్ధా భజ్య స్వాత్మానం ఖేలసి త్వం న సంశయః || 9 ||
ఏవం స్వస్య స్తుతిం శ్రుత్వా వికటో రూపమాదధే |
వామాంగే సంజ్ఞయా యుక్తం గజవక్త్రాదిచిహ్నితం || 10 ||
తం దృష్ట్వా ప్రణనామాథానూరుర్హర్షసమన్వితః |
తం జగాద గణాధీశో వరం వృణు హృదీప్సితం || 11 ||
త్వయా కృతమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం |
భవిష్యతి న సందేహశ్చింతితం స లభేత్ పరం || 12 ||
శృణుయాద్వా జపేద్వాఽపి తస్య కించిన్న దుర్లభం |
భవిష్యతి మహాపక్షిన్ మమ సంతోషకారకం || 13 ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే షష్ఠే ఖండే అరుణ కృత శ్రీ భానువినాయక స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment