Sri Siddhi Vinayaka Stotram pdf download – శ్రీ సిద్ధివినాయక స్తోత్రం

✅ Fact Checked

విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ
శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద |
దుర్గామహావ్రతఫలాఖిలమంగళాత్మన్
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 1 ||
సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః
శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః |
వక్షఃస్థలే వలయితాతిమనోజ్ఞశుండో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 2 ||
పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
-ర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాంగజాతః |
సిందూరశోభితలలాటవిధుప్రకాశో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 3 ||
కార్యేషు విఘ్నచయభీతవిరించముఖ్యైః
సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |
సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 4 ||
శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ-
-స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః |
శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 5 ||
యజ్ఞోపవీతపదలంభితనాగరాజ
మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః |
భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 6 ||
సద్రత్నసారతతిరాజితసత్కిరీటః
కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః |
సర్వత్రమంగళకరస్మరణప్రతాపో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 7 ||
దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ తమోఽపహర్తా |
ఆనందితత్రిభువనేశ కుమారబంధో
విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వం || 8 ||
ఇతి శ్రీముద్గలపురాణే శ్రీసిద్ధివినాయక స్తోత్రం సంపూర్ణం |


Also Read  Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam pdf download – శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment