Sri Ratnagarbha Ganesha Vilasa Stuti pdf download – శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తుతిః

✅ Fact Checked

వామదేవతనూభవం నిజవామభాగసమాశ్రితం
వల్లభామాశ్లిష్య తన్ముఖవల్గువీక్షణదీక్షితం |
వాతనందన వాంఛితార్థవిధాయినం సుఖదాయినం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 1 ||
కారణం జగతాం కలాధరధారిణం శుభకారిణం
కాయకాంతి జితారుణం కృతభక్తపాపవిదారిణం |
వాదివాక్సహకారిణం వారాణసీసంచారిణం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 2 ||
మోహసాగరతారకం మాయావికుహనావారకం
మృత్యుభయపరిహారకం రిపుకృత్యదోషనివారకం |
పూజకాశాపూరకం పుణ్యార్థసత్కృతికారకం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 3 ||
ఆఖుదైత్యరథాంగమరుణమయూఖమర్థి సుఖార్థినం
శేఖరీకృత చంద్రరేఖముదారసుగుణమదారుణం |
శ్రీఖనిం శ్రితభక్తనిర్జరశాఖినం లేఖావనం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 4 ||
తుంగమూషకవాహనం సురపుంగవారి విమోహనం
మంగళాయతనం మహాజనభృంగశాంతివిధాయినం |
అంగజాంతకనందనం సుఖభృంగపద్మోదంచనం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 5 ||
రాఘవేశ్వరరక్షకం రక్షౌఘశిక్షణదక్షకం
శ్రీఘనం శ్రితమౌనివచనామోఘతాసంపాదనం |
శ్లాఘనీయదయాగుణం మఘవత్తపః ఫలపూరణం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 6 ||
కంచనశ్చ్యుతిగోప్యభావమకించనాంశ్చ దయారసైః
సించతా నిజవీక్షణేన సమంచితార్థసుఖాస్పదం |
పంచవక్త్రసుతం సురద్విడ్వంచనాధృత కౌశలం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 7 ||
యచ్ఛతక్రతుకామితం ప్రాయచ్ఛదర్చితమాదరా-
-ద్యచ్ఛతచ్ఛదసాంయమన్వనుగచ్ఛతీచ్ఛతి సౌహృదం |
తచ్ఛుభంయుకరాంబుజం తవ దిక్పతిశ్రియమర్థినే
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 8 ||
రాజరాజ కిరీటకోటి విరాజమాన మణిప్రభా
పుంజరంజితమంజులాంఘ్రి సరోజమజ వృజినాపహం |
భంజకం దివిషద్ద్విషామనురంజకం మునిసంతతే-
-ర్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 9 ||
శిష్టకష్టనిబర్హణం సురజుష్టనిజపదవిష్టరం
దుష్టశిక్షణధూర్వహం మునిపుష్టితుష్టీష్టప్రదం |
అష్టమూర్తిసుతం సుకరుణావిష్టమవినష్టాదరం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 10 ||
శుంఠశుష్క వితర్కహరణాకుంఠశక్తిదమర్థినే
శాఠ్యవిరహితవితరణం శ్రీకంఠకృతసంభాషణం |
కాఠకశ్రుతిగోచరం కృతమాఠపత్యపరీక్షణం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 11 ||
పుండరీకకృతాననం శశిఖండకలితశిఖండకం
కుండలీశ్వరమండితోదరమండజేశాభీష్టదం |
దండపాణిభయాపహం మునిమండలీ పరిమండనం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 12 ||
గూఢమాంనాయాశయం పరిలీఢమర్థిమనోరథై-
-ర్గాఢమాశ్లిష్టం గిరీశ గిరీశజాభ్యాం సాదరం |
ప్రౌఢసరసకవిత్వసిద్ధిద మూఢనిజభక్తావనం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 13 ||
పాణిధృతపాశాంకుశం గీర్వాణగణసందర్శకం
శోణదీధితిమప్రమేయమపర్ణయా పరిపోషితం |
కాణఖంజకుణీష్టదం విశ్రాణితద్విజనామితం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 14 ||
భూతభవ్యభవద్విభుం పరిధూతపాతకమీశసం-
-జాతమంఘ్రి విలాస జితకంజాతమజితమరాతిభిః |
శీతరశ్మిరవీక్షణం నిర్గీతమాంనాయోక్తిభి-
-ర్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 15 ||
ప్రార్థనీయపదం మహాత్మభిరర్థితం పురవైరిణా-
-ఽనాథవర్గమనోరథానపి సార్థయంతమహర్నిశం |
పాంథసత్పథదర్శకం గణనాథమస్మద్దైవతం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 16 ||
ఖేదశామకసుచరితం స్వాభేదబోధకమద్వయం
మోదహేతుగుణాకరం వాగ్వాదవిజయదమైశ్వరం |
శ్రీమదనుపమసౌహృదం మదనాశకం రిపుసంతతే-
-ర్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 17 ||
ముగ్ధమౌగ్ధ్యనివర్తకం రుచిముగ్ధముర్వనుకంపయా
దిగ్ధముద్ధృత పాదనత జనముద్ధరంతమిమం చ మాం |
శుద్ధచిత్సుఖవిగ్రహం పరిశుద్ధవృత్త్యభిలక్షితం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 18 ||
సానుకంపమనారతం మునిమానసాబ్జమరాలకం
దీనదైన్యవినాశకం సితభానురేఖాశేఖరం |
గానరసవిద్గీతసుచరితమేనసామపనోదకం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 19 ||
కోపతాపనిరాసకం సామీప్యదం నిజసత్కథా-
-లాపినాం మనుజాపి జనతాపాపహరమఖిలేశ్వరం |
సాపరాధిజనాయశాపదమాపదామపహారకం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 20 ||
రిఫ్ఫగేషు ఖగేషు జాతో దుష్ఫలం సమవాప్నుయా-
-త్సత్ఫలాయ గణేశమర్చతు నిష్ఫలం న తదర్పణం |
యః ఫలీభూతః క్రతూనాం తత్ఫలానామీశ్వరం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 21 ||
అంబరం యద్వద్వినిర్మలమంబుదైరాచ్ఛాద్యతే
బింబభూతమముష్య జగతః సాంబసుతమజ్ఞానతః |
తం బహిః సంగూహితం హేరంబమాలంబం సతాం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 22 ||
దంభకర్మాచరణకృత సౌరంభయాజిముఖే మను-
-స్తంభకారిణమంగనాకుచకుంభపరిరంభాతురైః |
శంభుసుతమారాధితం కృతిసంభవాయ చ కామిభి-
-ర్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 23 ||
స్తౌమి భూతగణేశ్వరం సప్రేమమాత్మస్తుతిపరే
కామితప్రదమర్థినే ధృతసోమమభయదమాశ్వినే |
శ్రీమతా నవరాత్రదీక్షోద్దామవైభవభావితం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 24 ||
ఆయురారోగ్యాదికామితదాయినం ప్రతిహాయనం
శ్రేయసే సర్వైర్యుగాదౌ భూయసే సంభావితం |
కాయజీవవియోగ కాలాపాయహరమంత్రేశ్వరం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 25 ||
వైరిషట్కనిరాసకం కామారికామితజీవితం
శౌరిచింతాహారకం కృతనారికేలాహారకం |
దూరనిర్జితపాతకం సంసారసాగరసేతుకం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 26 ||
కాలకాలకలాభవం కలికాలికాఘవిరోధినం
మూలభూతమముష్యజగతః శ్రీలతోపఘ్నాయితం |
కీలకం మంత్రాదిసిద్ధేః పాలకం మునిసంతతే-
-ర్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 27 ||
భావుకారంభావసరసంభావితం భర్గేప్సితం
సేవకావనదీక్షితం సహభావమోజస్తేజసోః |
పావనం దేవేషు సామస్తావకేష్టవిధాయకం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 28 ||
కాశికాపురకలితనివసతిమీశమస్మచ్చేతసః
పాశిశిక్షాపారవశ్యవినాశకం శశిభాసకం |
కేశవాదిసమర్చితం గౌరీశగుప్తమహాధనం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 29 ||
పేషకం పాపస్య దుర్జనశోషకం సువిశేషకం
పోషకం సుజనస్య సుందరవేషకం నిర్దోషకం |
మూషకం త్వధిరుహ్య భక్తమనీషిత ప్రతిపాదకం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 30 ||
వాసవాదిసురార్చితం కృతవాసుదేవాభీప్సితం
భాసమానమురుప్రభాభిరుపాసకాధికసౌహృదం |
హ్రాసకం దురహంకృతేర్నిర్యాసకం రక్షస్తతే-
-ర్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 31 ||
బాహులేయగురుం త్రయీ యం ప్రాహ సర్వగణేశ్వరం
గూహితం మునిమానసైరవ్యాహతాధికవైభవం |
ఆహితాగ్నిహితం మనీషిభిరూహితం సర్వత్ర తం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 32 ||
కేళిజితసురశాఖినం సురపాలపూజితపాదుకం
వ్యాళపరిబృఢ కంకణం భక్తాళిరక్షణదీక్షితం |
కాళికాతనయం కళానిధిమౌళిమాంనాయస్తుతం
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 33 ||
దక్షిణేన సురేషు దుర్జనశిక్షణేషు పటీయసా
రక్షసామపనోదకేన మహోక్షవాహప్రేయసా |
రక్షితా వయమక్షరాష్టకలక్షజపతో యేన వై
వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 34 ||
రత్నగర్భగణేశ్వరస్తుతి నూత్నపద్యతతిం పఠే-
-ద్యత్నవాన్యః ప్రతిదినం ద్రాక్ప్రత్నవాక్సదృశార్థదాం |
రత్నరుక్మసుఖోచ్ఛ్రయం సాపత్నవిరహితమాప్నుయా-
-ద్వారణాననమాశ్రయే వందారువిఘ్ననివారణం || 35 ||
సిద్ధినాయకసంస్తుతిం సిద్ధాంతి సుబ్రహ్మణ్యహృ-
-చ్ఛుద్ధయే సముదీరితాం వాగ్బుద్ధిబలసందాయినీం |
సిద్ధయే పఠతానువాసరమీప్సితస్య మనీషిణః
శ్రద్ధయా నిర్నిఘ్నసంపద్వృద్ధిరపి భవితా యతః || 36 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగివిరచితం రత్నగర్భ గణేశ విలాస స్తుతిః |

Also Read  Sri Vinayaka Ashtottara Shatanamavali pdf download – శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment